మోటోఫోన్లపై రూ. 2 వేలు డిస్కౌంట్, ఫోన్ల లిస్ట్ ఇదే!

Written By:

దిగ్గజ మొబైల్ కంపెనీ మోటోరోలా మూడవ యానివర్సరీ సంధర్భంగా వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ రోజు రేపు మోటో అఫిషియల్‌ అమ్మకం దారు ఫ్లిప్‌కార్టులో మోటో డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నారు.మోటో జెడ్‌, మోటో జెడ్‌ ప్లే, మోటో జీ టర్బో ఎడిషన్‌, మోటో జీ( 2వ తరం), మోటో ఎమ్‌, మోటో ఈలు ఆఫర్‌ కిందకు వస్తాయి. మోటో జెడ్‌, మోటో జెడ్‌ ప్లే, మోటో ఎమ్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ.20 వేల వరకూ ఎక్చేంజ్‌ సదుపాయం ఉంది. తగ్గింపు పొందిన మొబైల్స్ వివరాలు ఇవే.

3జీ డేటా ఫాస్ట్‌గా రన్ కావాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto Nexus 6 (32GB)

ఒరిజినల్ ధర రూ. 21,999
డిస్కౌంట్ లో మీరు రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.
64 జిబి వేరియంట్ ఒరిజినల్ ధర రూ. 29,999
డిస్కౌంట్ లో మీరు రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు.

Moto G (3rd Generation) 8GB

ఒరిజినల్ ధర రూ. 9,999
డిస్కౌంట్ లో మీరు రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు.

Moto G (2nd Generation) 16 GB

ఒరిజినల్ ధర రూ. 8,999
డిస్కౌంట్ లో మీరు రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు.

Moto E (2nd Gen) 4G 8GB

ఒరిజినల్ ధర రూ. 6,999
డిస్కౌంట్ లో మీరు రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు.

Moto E (2nd Gen) 3G 8 GB

ఒరిజినల్ ధర రూ. 5,999
డిస్కౌంట్ లో మీరు రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Anniversary Sale on Flipkart Starts Today: Discounts and Exchange Offers on Moto M, Moto Z Play, and More read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot