జూలై 28న మోటో జీ (2015)?

Posted By:

మోటోరోలా 2015 మోటో జీ వర్షన్ విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జూలై 28న ఈ డివైస్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ బ్రెజీలియన్ వెబ్‌సైట్ టెక్ ముండో పేర్కొంది.

Read More: నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

జూలై 28న మోటో జీ (2015)?

బ్రెజిల్ కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ రూ.18,100 వరకు ఉండొచ్చని సదరు వెబ్‌సైట్ పేర్కొంది. మోటో జీ మూడవ జనరేషన్ స్మార్ట్ ఫోన్ IPx7 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో రాబోతోందన్న ఊహాగానం వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read More: వన్‌ప్లస్ వన్ 16జీబి వర్షన్ కేవలం రూ.12,999!

మోటో జీ (3వ జనరేషన్) స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే) 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్-కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ఇంజిన్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

English summary
Moto G (2015) to launch on July 28th. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot