Home
Mobile

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటరోలా తన మోటో జీ (3వ జనరేషన్) 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఇటీవల విడేదల చేసింది. బెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే మంది కొనుగోలు చేసారు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు పలు ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో మోటరోలా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Read More: షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

ఐపీఎక్స్7 రేటింగ్‌తో లభ్యమవుతున్న ఈ ఫోన్ 3 అడుగల నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదు. రెండు ర్యామ్ వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 1జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా పెంచుకునేందుకు r ముఖ్యమైన చిట్కాలు...

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మీ స్మార్ట్‌ఫోన్‌ను రాత్రుళ్లు పూర్తిగా చార్జ్ చేయండి. మరసటి రోజు ఉదయం పూర్తి చార్జ్‌తో మీరు బయటకు వెళతారు.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

ఎక్కువ పవర్‌ను ఖర్చు చేసే యాప్స్‌కు దూరంగా ఉండండి. డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్ల్టటం ద్వారా ఏఏ యాప్ ఎంతెంత బ్యాటరీని ఖర్చు చేస్తుందో తెలుసుకోవచ్చు.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతంలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల బ్యాటరీ ఆదా అవుతుంది.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

ఫోన్‌లో జీపీఎస్‌ను ఎక్కువుగా ఉపయోగించుకుంటున్న అప్లికేషన్ లను అవసరం లేని సమయంలో టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

Custom ROMకు దూరంగా ఉండటం వల్ల బ్యాటరీని మరింతగా ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

బ్లూటూత్ కనెక్షన్‌ను అవసరమైనపుడే మాత్రమే ఓపెన్ చేయండి.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

ఉపయోగం లేనపుడు వై-ఫైను టర్నాఫ్ చేయండి.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

అవసరంలేని సౌండ్‌లతో పాటు వైబ్రేషన్ లను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

మోటో జీ3 .. బ్యాటరీ బ్యాకప్ టిప్స్

అవసరంలేని సమయంలో ఆటో సింక్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G (3rd Gen): 10 Simple Tips to Extend Battery Life. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X