షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

Posted By:

మితిమీరిన సెల్‌ఫోన్ వినయోగం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి డబ్ల్యుహెచ్ ఓ ధృవీకరించింది. సెల్‌ఫోన్‌ల ద్వారా విడుదలయ్యే రేడియోషన్ మెదడు క్యాన్సర్‌కు కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ తన నివేదికలో వెల్లడించింది. రోజుకు కేవలం అరగంట సేపు ఫోన్‌లో మాట్లాడినా మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. మొబైల్ ఫోన్‌ను ఎక్కువ సేపు చెవి దగ్గర పెట్టుకోవటం వల్ల మెదడులో ప్రాణాంతక గ్లైయోమా కంతులు ఏర్పడతాయని, ఇవి క్యాన్సర్ దారితీసే ప్రమాదముందట.

Read More: వన్‌ప్లస్ 2.. రోజుకు ఇద్దరు విజేతలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

ప్రపంచ ఆరోగ్యం సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం రోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్న వారందరూ ఈ డేంజర్ జోన్లో ఉన్నట్లే.

షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో 10 సంవత్సరాల పాటు 5000 మంది మెదడు క్యాన్సర్ బాధితులతో పాటు వేలాది మంది ఫోన్ యూజర్లతో పాటు మాట్లాడిన తరువాత ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఈ నివేదికను తయారు చేసింది.

షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతోంది యువతేనట

షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ సోకటంతో పాటు నరాలు కూడా తెగిపోయే ప్రమాదముందట.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

సెల్‌ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌‌లతో మాట్లాడండి. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

ముఖ్యంగా చిన్నపిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి. ఇది ఆడవారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్నీ తెచ్చిపెట్టొచ్చనీ వివరిస్తున్నారు. 

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

జేబులో మొబైల్ పెట్టుకోవద్దు సెల్‌ఫోన్‌ని ప్యాంటు జేబులో పెట్టుకున్నా, బెల్ట్‌కు ధరించినా సంతాన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని కొందరు వైద్యుల అభిప్రాయం.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

ఫోన్‌లకు రేడియేషన్ షీల్డ్‌లను ఉపయోగించటం ద్వారా ప్రమాదాన్ని కొంత మేర నియంత్రించవచ్చు.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

నిరంతరాయంగా 4 నిమిషాల దాటి సెల్ మాట్లాడటం ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడం వల్ల ఏర్పడే రేడియోషన్ చెవి, కర్ణభేరి, మెదడు పై ప్రభావం చూపుతుంది.

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

గర్భిణీలు సెల్‌కు దూరంగా ఉంటే బిడ్డకు మేలు చేసినట్లే. (గుర్తుంచుకోండి: మొబైల్‌ ఒక పరికరం మాత్రమే. అది మన దేహంలో, జీవితంలో అంతర్భాగం కాదు.. కాకూడదు.)

సెల్ ఫోన్ వినియోగంలో ముఖ్యమైన చిట్కాలు

చిన్నారులు మీద రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయస్సులో పెరిగే బ్రెయిన్‌ పై రేడియోషన్‌ ప్రభావం పడితే చిన్నారులు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Heavy Cell Phone Use Can Quadruple Your Risk of Deadly Brain Cancer. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot