మోటో నీకు సాటి ఏది..?

Written By:

మోటో రోలా నుంచి అదిరిపోయే హెడ్ సెట్ లు బయటకు వచ్చాయి..అవి ఎంతో స్మార్ట్ గా ,కనువింపుగా,చెవులకు బాగా సూట్ అయ్యే విధంగా ఉన్నాయి. వీటిని జర్నీలో వాడితే ఇక మీరు హాయిగా నిదురపోవచ్చు. పవర్ పుల్ స్పీకర్ తో డీటీహెచ్ సౌండ్ క్వాలీటీని కలిగిన ఈ హెడ్ సెట్లలో బెస్ట్ వి మీకోసం.Read more :జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇవి పవర్ పుల్ స్పీకర్ తో అదిరిపోయే విధంగా ఉంటాయి. 50 అడుగుల వైర్ లెస్ రేంజ్ ని కలిగి ఉంటాయి. అన్ని ఫోన్లకు యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. దీని ధర 59.99 డాలర్లు

ఇవి అదిరిపోయే సౌండ్ తో చెవులను హోరెత్తిస్తాయి. ధర మాత్రం అన్ని హెడ్ సెట్ల కన్నా కాస్త ఎక్కువగానే ఉండవచ్చు.

జర్నీలో ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి

ఇవి మెత్తగా దూదిలాగా ఉండి చెవులకు సుతిమెత్తగా కనిపిస్తాయి

ఇవి చాలా సింపుల్ గా ఎక్కడబడితే అక్కడ వాడేసేకోవచ్చు.

అలా నిదురపోతూ ఈ హెడ్ సెట్ తో గడిపేయవచ్చు.

ఇవి చాలా ఖరీదయినవి..అంతే కాకుండా అన్నింటికన్నా పవర్ పుల్ కలవి

వీటి ధర 59.99 డాలర్లు

మోటోరోలా ఫోన్లకు హెడ్ సెట్ కనెక్ట్ యాప్ ఉంటుంది. దీంతో మీకు ఈజీగా పెయిర్ అవుతుంది. ఒక వేళ పోయినా కాని మీక ఈజీగా తెలిసిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Pulse lets you feel your music with powerful speakers while enjoying the freedom of a light, on-ear design and up to 60 feet of wireless range. The built-in mic also lets you take calls hands free. Moto Pulse pairs with Android™ phones, iPhone®, tablets, and Bluetooth®-enabled computers.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot