జీన్స్ ఫ్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ చార్జింగ్

Posted By:

రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త కొత్త ప్రయోగాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..ఇప్పడు ఈ టెక్నాలజీని చూస్తే అందరూ షాక్ తినాల్సిందే..అదేంటి అనుకుంటున్నారా..మీరు వేసుకున్న జీన్స్ ప్యాంట్ తోనే ఐ ఫోన్ పుల్ ఛార్జింగ్ అవుతుంది.. కొత్తగా మార్కట్లోకి ఈ జీన్స్ వచ్చేశాయి మరి. హల్లో జీన్స్ పేరుతో మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి అలాంటి ఇలాంటి జీన్స్ లు కావు. ఈ జీన్స్ లో మీ ఐ ఫోన్ కోసం స్పెషల్ పాకెట్ ఉంటుంది. అంతే కాదు దానికి యుఎస్ బి కనెక్షన్ కూడా ఉంటుంది. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. వాష్ చేసుకోవాలంటే అది తీసేసి వాష్ చేసుకోవచ్చు. జియో జీన్స్ కంపెనీ ఆఫర్ చేస్తున్న వీటి ధర 189 డాలర్లు.ఎక్స్ ట్రా యుఎస్ బి కనెక్షన్ కు 49 డాలర్లు. సో మీరు ఆర్డర్ ఇచ్చేయండి తొందరగా..

Read more:ఇంట్లో వైఫై రాకెట్ లెక్కన దూసుకుపోవాల్సిందే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ పాకెట్ లో మీ ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయండి

ఈ పాకెట్ లో మీ ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయండి

ఈ పాకెట్ లో మీ ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయండి

ఈ పాకెట్ లో మీ ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయండి

ఈ పాకెట్ లో మీ ఐ ఫోన్ ఛార్జింగ్ పెట్టేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A new denim line from Joe's Jeans, called the #Hello jean, tries to solve both problems at once.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot