స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

Written By:

వినాయకచవితి వస్తోంది. బొజ్జ గణపయ్యను అందరూ పూజించడానికి విగ్రహాలను తీసుకెళుతున్నారు..అయితే ఈ వినాయకచవితికి కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. యాపిల్ ,శ్యాంసంగ్ మొటొరోలా,వన్ ప్లస్ తో పాటు మరికొన్ని కంపెనీలు తమ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించాయి. మరి ఏ కంపెనీ ఎంత ఆఫర్ ప్రకటించిందో ఎంత డిస్కౌంట్ ఇచ్చిందో అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :లెనోవో A6000, A6000 ప్లస్ ఫోన్‌లకు లాలీపాప్ అప్‌డేట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 6

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆపిల్ ఐఫోన్ 6
మార్కెట్ రేట్ రూ. 65,000
డిస్కౌంట్ 21 శాతం
డిస్కౌంట్ తరువాత ధర రూ. 51,622
5.5 టచ్ స్కీన్ ప్లే ఐవోఎస్ 8, 8 మెగా ఫిక్షల్ కెమెరా,
1.2 సెకండరీ కెమెరా
64 జిబి ఇంటర్నల్,1 జిబి ర్యామ్

జోపో జడ్ పి951

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ రూ. 14,500
డిస్కౌంట్ 10శాతం
డిస్కౌంట్ తర్వాత ధర.రూ.12999
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ లాలీపాప్
3జిబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ మెమొరీ
డ్యూయెల్ సిమ్ 13.2 రేర్ కెమెరా ,5 మెగా ఫిక్షల్ ఫ్రంట్ కెమెరా

ఇన్‌ఫోకస్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్ ధర. రూ. 18,199

డిస్కౌంట్ శాతం 29
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 12,999
5 ఇంచ్ డిస్ ప్లే
2జిబి ర్యామ్,అలాగే 16 జిబి ఇంటర్నల్ మెమొరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్,5 మెగా ఫిక్షల్ ప్రంట్ కెమెరా అలాగే 13 ఎంపీ రేర్ కెమెరా

జియోమి

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ : 6,999
డిస్కౌంట్ 14 శాతం
డిస్కౌంట్ తర్వాత ధర: రూ.5,999
4.7 ఇంచ్ డిస్ ప్లే
1జిబి ర్యామ్
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
8 ఎంపీ రేర్ కెమెరా
2 ఎంపీ ఫ్రంట్ కెమెరా

లెనోవా ఏ6000

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ 8,249
డిస్కౌంట్ 11 శాతం
డిస్కౌంట్ తర్వాత రూ. 7,399
5 ఇంచ్ డిస్ ప్లే
1 జిబి ర్యామ్
8 జిబి ఇంటర్నల్ మెమొరీ
8ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా
2 ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఆపిల్ ఐ ఫోన్ 5ఎస్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ : 45,500,డిస్కౌంట్ 35 శాతం
డిస్కౌంట్ తర్వాత 29,499
4ఇంచ్ డిస్ ప్లే
ఐఓఎస్ 7
నానోసిమ్
8 ఎంపీ కెమెరా
ఫింగర్ ఫ్రింట్ స్కానర్

హెచ్ టీసీ డిజైర్

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ 27,300
డిస్కౌంట్ 14 శాతం
డిస్కౌంట్ తర్వాత రూ .23,500
5.5 ఇంచ్ డిస్ ప్లే ,గొరిల్లా గ్లాస్, ఆక్టో కోర్ ,2జిబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ .13 ఎంపీ రేర్ కెమెరా,8ఎంపీ ఫ్రంట్ కెమెరా

శ్యాంసంగ్ గెలాక్సీ ఈ7

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ 24,000,డిస్కౌంట్ 33 శాతం
డిస్కౌంట్ తర్వాత. రూ. 16,099
5.5 ఇంచ్ డిస్ ప్లే ,ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఎస్
2 జిబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ మెమొరీ,13 ఎంపీ రేర్ కెమెరా,5ఎంపీ ఫ్రంట్ కెమెరా

హెచ్ టీసీ డిజైర్ 626

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ 17,999
డిస్కౌంట్ 21 శాతం
డిస్కౌంట్ తర్వాత 14,283
5 ఇంచ్ డిస్ ప్లే , 1 జిబి ర్యామ్,16జిబి ఇంటర్నల్ మెమొరీ
ఆండ్రాయిడ్ 4.4,13 ఎంపీ రేర్ కెమెరా,5ఎంపీ ఫ్రంట్ కెమెరా

శ్యాసంగ్ గెలాక్సీ5

కొనుగోలుకు ఇక్కడ క్లిక్ చేయండి
మార్కెట్ రేట్ రూ. 14,999
డిస్కౌంట్ 33 శాతం
డిస్కౌంట్ తర్వాత 10,119
5 ఇంచ్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్
2 జిబి ర్యామ్
16 జిబి ఇంటర్నల్
13 ఎంపీ రేర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Ganesh Chaturthi 2015: Top 10 Best deals online on smartphones in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot