రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

Written By:

2004లో ఓ ఫోన్ మార్కెట్ ను దున్నేసింది. ఆ సమయంలో మోటుగా కనిపిస్తూ సంచలనాలు నమోదుచేస్తున్న నోకియా ఫోన్లకు చుక్కలు చూపిస్తూ మోటీరోలా నుంచి వచ్చిన ఆ ఫోన్ మార్కెట్ మొత్తాన్ని ఆక్రమించేసింది కూడా. అదే మోటోరోలా రాజర్ ఫోన్. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్లలో అది టాప్ టెన్ లో ఒకటిగా నిలిచింది కూడా. విప్లవాత్మకమైన డిజెన్ తో చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా ఉన్న ఆ రాజర్ ఫోన్ మళ్ళీ ఇప్పుడు మార్క్ టో లోకి వస్తుందని మోటోరోలా క్లూ ఇచ్చింది.22. అంగుళాలతో అత్యంత చిన్నగా కనిపించే ఆ ఫోన్లు మళ్లీ మార్కెట్ ను ఏలడానికి రెడీ అవుతున్నాయట.

Read more: మోటో జీ4 ప్లస్ (నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

ఐఫోన్ రాకముందు ఈ రాజర్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండేది. అయితే ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ లోకంగా మారాక, ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్న రాజర్ ఫోన్ కనుమరుగైంది.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

మోటోరోలా సైతం స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారించడం ప్రారంభించింది. అయితే మళ్లీ ఈ ఫోన్లను మార్కెట్ లోకి తేవడానికి మోటో కసరత్తు చేస్తోంది. అప్పట్లో 2.2 అంగుళాలతో చిన్నగా, క్యూట్ గా ఉన్న రాజర్ ఫోన్ల బయటకు తీసుకువచ్చే ఉద్దేశంలో కంపెనీ ఉందని తెలుస్తోంది.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

అమెరికన్ హైస్కూల్ పిల్లలతో "06.09.2016" అనే టైటిల్ తో రూపొందించిన ఓ టీజర్ వీడియోను మోటోరోలా యూట్యూబ్ లో పోస్టు చేసింది.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

నిన్నటి రాజర్ కాలాన్ని వెనక్కి తీసుకు రాబోతున్నామని, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఉంది. వీడియో చివరి అక్షరాలుగా టీటీవైఎల్ (టెస్ట్ పార్లెన్స్ ఫర్ టాక్ టూ యూ లేటర్ అంటే టెస్ట్ పరిభాషకోసం మీతో తర్వాత చర్చిస్తాం) అనే సందేశాన్ని ఇచ్చాయి.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

మోటోరోలా ఈ ఈవెంట్ ను జూన్ 9 న చేపట్టబోతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. జూన్ లో ఓ ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎక్స్ ను కంపెనీ ప్రవేశపెట్టబోతోంది.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

అయితే ఈ ఫోన్ ఇప్పటివరకూ వచ్చిన రెక్టాగ్యులర్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కాకుండా .. కొత్తగా ఉండబోతుందని మార్కెట్ వర్గాల టాక్. 2011 లో వచ్చిన రాజర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ఈ ఫోన్ తీసుకురావొచ్చని సంకేతాలు వస్తున్నాయి.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

ఇటీవల వస్తున్న స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ స్క్రీన్ తో, అన్ని యాప్స్ సపోర్టు చేయని విధంగా ఈ రాజర్ ఫోన్ ఇప్పటిదాకా ఉంది. 

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు ఎదురవుతున్న ఎదురుదెబ్బలే రాజర్ రిటర్న్ కు మార్కెట్ ను సృష్టించబోతాయని తెలుస్తోంది. ఆ ఫోన్ సరళతే దాని మార్కెట్ కు దోహదంచేస్తుందని టాక్.

రికార్డులు సృష్టించిన ఆ బుడ్డ ఫోన్ మళ్లీ వస్తోంది

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Motorola hints at return of iconic Razr flip phone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot