మోటో ఇ (2nd gen) ఫోన్‌ల భారీ ధర తగ్గింపు

Posted By:

మోటరోలా తన మోటో ఇ (సెకండ్ జనరేషన్), మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.1000 తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ మోటో ఇ (సెకండ్ జనరేషన్) 3జీ వేరియంట్‌ను రూ.5,999కు, 4జీ వేరియంట్‌ను రూ.6,999 ధర ట్యాగ్‌లతో విక్రయిస్తోంది.

మోటో ఇ (2nd gen) ఫోన్‌ల భారీ ధర తగ్గింపు

3జీ ఇంకా 4జీ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న మోటో ఇ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి..

Read More: స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.... బీ కేర్ పుల్

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (3జీ వేరియంట్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 2,390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్).

English summary
Motorola Moto E (2nd gen) 3G and 4G variants get a price cut of Rs 1,000 on Flipkart. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot