భారత్‌లోకి చవక ధర మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫోన్‌లు

2014 , మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా మొజిల్లా, ఫైర్‌ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే చవక ధర స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించిన తెలిసిందే. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే యూరోప్ ఇంకా లాటిన్ అమెరికా దేశాల్లో లభ్యమవుతున్నాయి. ఈ స్మార్ట్ మొబైలింగ్ ఉత్పత్తులను త్వరలో ఇండియా ఇంకా ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో విడుదల చేసేందుకు మొజిల్లా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో వ్యాపారం సాగించేందుకు మొజిల్లా.. ఇంటెక్స్, స్పైస్ వంటి దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీలతో ఒప్పందం కదుర్చుకోనుంది.
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న 'ఫేస్‌బుక్' మనయొక్క స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ లాంటి ఎంతో మందికి ఎల్లప్పుడూ టచ్‌లో ఉండేందుకు గాను ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఫేసేబుక్‌ని ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని బ్రౌజర్ షార్ట్‌కట్స్‌ని అందిస్తున్నాం. ఈ షార్ట్‌కట్స్ ద్వారా సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌లో హాల్‌చల్ చేయండి. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications