ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

Written By:

ఆపిల్ కంపెనీ నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకు రానున్న ఐ ఫోన్ 7 అలాగే 7 ప్లస్ కు సంబంధించిన ఫోటోలు లీకయ్యాయి.. అయితే ఈ లీకయిన ఫోటోలను బట్టి చూస్తే కెమెరా దుమ్ము రేపునున్నట్లు తెలుస్తోంది. గత మోడళ్లకు భిన్నంగా ఈ రెండింటిలోనూ లార్జర్ కెమెరాలు ఉంటాయని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలను గురించి 9టు5.కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా మోడళ్లలో ఎంటెన్నా లైన్స్ ను రీడిజైన్ చేసినట్టు వెల్లడించింది. 5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్‌లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్‌గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది. ఐ ఫోన్ 7 ఫీచర్స్ కింది విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read more : 3 రోజులు.. కోటీ 30 లక్షల ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

ఆపిల్ సంస్థ త్వరలో తీసుకురానున్న ఐఫోన్ 7, ప్లస్ లో బ్యాటరీ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. గత మోడళ్ల కన్నా ఐఫోన్ 7 ప్లస్ లో బ్యాటరీ బ్యాకప్ 12.5 శాతం వరకు పెరిగే అవకాశముందని చైనీస్ వెబ్‌సైట్ 'మైడ్రైవర్స్' వెల్లడించింది.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

పెద్ద బ్యాటరీతోపాటు అదనంగా 256 జీబీ సామర్థ్యంతో ఈ మోడల్ ను విడదల చేయాలని ఆపిల్ సంస్థ భావిస్తోంది. ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్ విషయమై వినియోగదారుల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మేరకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

ఇంటర్నల్ స్టోరేజి 256 జీబీకి పెరుగనుంది. ప్రస్తుతమున్న 6, 6 ఎస్ 6 ప్లస్ మోడళ్ల మాదిరిగానే ఐఫోన్ 7 ప్లస్ లోనూ పెద్ద తెర, కెమెరా సాంకేతికత హంగులు ఉండనున్నాయి.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న ఐ ఫోన్ రాబోయే హ్యాండ్ సెట్ త్రీ డీ టచ్ స్క్రీన్ కు ఇంతకు ముందు ఎక్కడా లేని ఓ స్రాంప్రదాయమైన హోం బటన్ ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు డిజైనర్ మార్కర్ వీడ్ లిచ్ చెప్తున్నారు.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

ఫోన్ ను సింగిల్ స్క్రీన్ లోకి మారిస్తే సులభతరం అవుతుందన్న విషయంపై దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. తాను ఆపిల్ కోసం సింపుల్ డిజైన్ లాంగ్వేజ్ ను రూపొందించనున్నట్లు డిజైనర్ మార్కర్ వీడ్ లిచ్ తెలిపాడు.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

హ్యాండ్ సెట్ ను పట్టుకునేందుకు వీలుగా ఉండేట్టు వెనుక బాడీని అల్యూమినియం తో రూపొందించి దానికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కూడ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డిజైనర్ చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ స్ట్రిప్ వినియోగదారులను ఆకట్టుకునే వివిధ రంగుల్లో, డిజైన్లలో ఉండేట్లు రూపొందిస్తున్నారు.

 

 

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

దీంతో రాబోయే ఆపిల్ ఐ ఫోన్ డిజైన్ పూర్తి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక్క డిజైన్ మాత్రమే కాక ఇంతకు ముందుకంటే బ్యాటరీ బ్యాక్ అప్ రెట్టింపు ఉండేట్టు మ్యాక్ బుక్ లైనప్ ను ప్రయోగిస్తున్నారు.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్‌లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్‌గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది.

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

బాడీ కవర్ కూడా సూపర్ లుక్ తో అదిరిపోయో విధంగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా దాన్ని వంచుకోవచ్చని సమాచారం. 

ఐ ఫొన్ 7 ఫోటోలు లీక్: దుమ్ము రేపుతున్న కెమెరా

ఫ్రంట్ కెమెరాతోనే హెచ్ డి ఫోటోలు తీసే విధంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write New leaked iPhone 7 images show large cameras
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot