2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

Posted By:

2015కు గాను యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా, ఎల్‌జీ, సోనీ, లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసేసాయి. ఈ దిగ్గజ కంపెనీలు తమ భవిష్యత్ ఫోన్‌లను 4జీబి అంతకన్నా పై వర్షన్ ర్యామ్‌లతో అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016 విడుదల కాబోతోన్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రూమర్ మిల్స్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

Read More : 5000mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 ధరల్లో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

యాపిల్ ఐఫోన్ 7

రూమర్ స్పెక్స్:

క్వాడ్ కోర్ ఏ8 ప్రాసెసర్,
256జీబి మెమరీ,
14 మెగా పిక్సల్ కెమెరా,
4జీ కనెక్టువిటీ

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7

రూమర్ స్పెక్స్:

ఆక్లా కోర్ 2000 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ,4జీ, 5జీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీబి లేదా 5జీబి ర్యామ్.

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

ఎల్‌జీ జీ5

రూమర్ స్పెక్స్:

హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే,
4జీ లేదా 5జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3డీ కెమెరా, ఆటో ఫోకస్, డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్.
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జబి, 64జీబి)
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

షియోమీ ఎంఐ6

రూమర్ స్పెక్స్:

అల్ట్రా హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే,
ఆక్టా కోర్ సీపీయూ,
23 మెగా పిక్సల్ రేర్ ఫసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (8జీబి, 16జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం,
4జీబి ర్యామ్,

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

వన్‍‌ప్లస్ 3

రూమర్ స్పెక్స్:

5.5 అంగుళాల (రిస్యూలషన్ 1080 x 1920పిక్సల్స్),
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ మెమరీ,
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ లైఫ్.

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

మైక్రోసాఫ్ట్ లుమియా 940 ఎక్స్ఎల్

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4,
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.5గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 క్వాడ్ కోర్ 2గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ57 ప్రాసెసర్,

 

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్6

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‍‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 పిక్సల్స్),
స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ సాక్,
ఆండ్రాయిడ్ 6.0,
సామ్‌సంగ్ ఎక్సినోస్ 7420 చిప్‌సెట్,
4జీబి ర్యామ్,

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 మినీ

హెక్స్‌కోర్ స్నాప్‌డ్రాగన్ చిప్
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 5.1.1 ఆపరేటింగ్ సిస్టం,

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

వన్‌ప్లస్ మినీ ఎక్స్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
2450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,

2016లో రాబోతున్న 10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‍‌లు

మోటోరోలా మోటోఎక్స్ ఫోర్స్

5.43 అంగుళాల కార్నింగ్ గొరిల్లా గ్లాస్,
ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెల్, మీడియాటెక్, క్వాల్కమ్ వంటి ప్రముఖ చిప్ తయారీ కంపెనీలు 64-బిట్ ఆర్మ్ మొబైల్ చిప్ సెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ల స్వరూపమే మారిపోయింది. ఆండ్రాయిడ్, విండోస్ వర్షన్ పై స్పందించే 4జీబి ర్యామ్ ఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లో దొరకుతుండగా, 5జీబి ర్యామ్ ఫోన్‌లను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి...

English summary
Top 10 Rumored Smartphones Expected To Launch in 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot