మార్కెట్లోకి మరో కొత్త కంపెనీ స్మార్ట్‌ఫోన్ దిగబోతోంది

Written By:

భారత మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ సంస్థ అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ నెక్స్ట్ బిట్ తన రాబిన్ ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి ఏ ఏప్రిల్ చివరి వారంలో దించనుంది. ఈ నెలాఖారు నుంచి ఈ మొబైల్ అమ్మకాలు ప్రారంభించనున్నామని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.27 వేలు(399డాలర్లు) ఉండనుంది. అయితే నెక్స్ట్‌ బిట్ రాబిన్ ఫోన్ లో పరిమితి లేకుండా క్లౌడ్ స్టోరేజీ చేసుకునే అవకాశం ఉండనుంది. అమెరికా మార్కెట్లోకి ఈ ఫోన్ 2015లోనే అడుగుపెట్టింది. వినియోగ దారుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ ఫోన్ అమ్మకాలను విస్తృతం చేయాలని నిర్ణయించినట్లు తయారీ సంస్థ ప్రకటించింది. దీని ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.

Read more: ఇండియాలో ఇంటర్నెట్ ఎందుకు వాడుతున్నారంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్పేస్ ఫర్ స్టోరేజ్, Qualcomm Snapdragon 808 processor

2

5.2 అంగుళాల పూర్తి స్థాయి హెచ్ డీ ఎల్సీడీ తెర(దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్)

3

3 జిబి ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4G LTE support, 3G, NFC, Wi-Fi 802,

4

ఫింగర్ ప్రింట్ ఐడీ స్కానర్, Android 6.0 Marshmallow,USB-Type C, Bluetooth 4.0 LE

5

13 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

6

దీని ధర రూ. 27 వేలు. ఏప్రిల్ చివరి వారంలో ఇండియాలో అడుగుపెట్టనుంది. 

7

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Nextbit’s cloud-based smartphone Robin to come to India by April end
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot