రాత్రుళ్లు స్విచాఫ్ చేయకండి!

Posted By:

బ్యాటరీ జీవిత కాలం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో పలువురు తమ స్మార్ట్‌ఫోన్‌లను రాత్రి వేళ్లలో స్విచాఫ్ చేస్తుంటారు. అయితే ఈ ‘రెస్ట్ పిరియడ్స్' వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరదంటున్నారు ఐఫిక్సిట్ వ్యవస్థాపకులు కైలి వీన్స్. స్మార్ట్‌ఫోన్‌లను రాత్రివేళ్లలో స్విచాఫ్ చేసినంత మాత్రానా బ్యాటరీ జీవితకాలం పెరగదని కైలీ స్పష్టం చేసారు.

(ఇంకా చదవండి: ఈ ఫేస్‌బుక్ ఫీచర్స్ గురించి మీకు తెలుసా..?)

ఫోన్ వాడుతూ ఉండటం వల్ల బ్యాటరీ మన్నిక పెరుగుతుందని, ఫోన్ ఛార్జింగ్ సగానికి తగ్గినపుడు తిరిగి ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవితం మరింత పెరిగే అవకాశముందని కైలి వెల్లడించారు. తరచూ ఫోన్‌ను స్విచాఫ్ చేసి ఆన్ చేయడం వల్ల బ్యాటరీ జీవితం కాలం తగ్గుతుందని ఆయన వివరించారు. మ్యూజిక్ వినడం, జీపీఎస్ వాడటం, వీడియోలు వీక్షించడం వల్ల బ్యాటరీ ఏమాత్రం పాడైపోదని సాంకేతిక నిపుణుడు కైలీ వీన్స్ తెలిపారు. ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునేందుకు సులువైన మర్గాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ ఓవర్ హీట్ అవ్వకూండా చూసుకోండి

ఫోన్ ఓవర్ హీట్ అవ్వకూండా చూసుకోండి

ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడే ప్రయత్నం చేయకండి.

ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నపుడు మాట్లాడే ప్రయత్నం చేయకండి.

నకిలీ ఛార్జర్‌లను ఉపయోగించకండి

నకిలీ ఛార్జర్‌లను ఉపయోగించకండి.

ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉంచి వదిలేయకండి

రాత్రుళ్లు ఫోన్‌లో ఛార్జింగ్‌లో ఉంచి వదిలేయకండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
No need to switch off your smartphone at night. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting