ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

|

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మార్కెట్ పోటీని తట్టుకుని ప్రజల్లోని మరింత చొచ్చుకు వెళ్లే క్రమంలో జూకర్ బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్, సోషల్ నెట్‌వర్కింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ప్రత్యేక ఫీచర్లను ఆవిష్కరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 100 కోట్లు పైచిలుకు యూజర్లు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న 5 ప్రత్యేక ఫీచర్ల వివరాలను మీముందుంచుతున్నాం..

(ఇంకా చదవండి: గూగుల్ స్ట్రీట్ వ్యూ నగరంగా హైదరాబాద్‌)

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

Donate to Nonprofit Organizations

డొనేట్ (Donate) పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ 2013లో ప్రారంభించింది. ఈ పేజీలో భాగంగా 19 స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ పొందుపరించింది. మీ స్తోమతను బట్టి ఈ సంస్థలకు మీ సహాయాన్ని అందించవచ్చు.

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఫేస్‌‍బుక్‌లో మీరు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందాలంటే..?

అనుకోకుండా డిలీట్ చేసేసిన మీ ఫేస్‌బుక్ డేటాను తిరిగి పొందాలంటే ఫేస్‌బుక్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి Download a copy ఆప్షన్ పై క్లిక్ చేయండి. Download Your Information పేరుతో ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్సులో గ్రీన్ బటన్‌లో కనిపించే Start My Archive ఆప్షన్ పై క్లిక్ చేసి మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌తో ఎంటర్ అవ్వండి.

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

సేవ్ ఇట్
సేవ్ పేరుతో సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్‍‌ను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మొబైల్ ఫోన్‌లలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు తమ తమ ఫేస్‌బుక్ పేజీలలో ప్రచురితమయ్యే ముఖ్యమైన డాటాకు సంబంధించిన లింక్‌లను బుక్‌మార్క్ చేసుకుని తమకు వీలుచిక్కినప్పుడు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేవ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ కాబడే సినిమాలు, పాటలు, టీవీ షోలు, న్యూస్ ఫీడ్స్ ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన డాటాను వీలు కుదిరినపుడు చూసుకునేందకు వీలుగా ఈ సేవ్ ఫీచర్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ప్రతినిధులు ఒకరు ప్రముఖ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఫేస్‌బుక్ సేవ్ ఆప్షన్‌లో బుక్‌మార్క్ చేయబడిన లింక్‌లు రహస్యంగా ఉంటాయి, వీటిని అవసరమనుకుంటే మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ప్రకటనకర్తల కోసం ఫేస్‌బుక్ ‘పబ్లిషింగ్ టూల్' సరికొత్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్ ప్రకటనకర్తలను తమ ఉత్పత్తులున ప్రమోట్ చేసుకోవచ్చు.

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఫేస్‌బుక్ రీడింగ్ ప్రోగ్రామ్ ‘ఏ ఇయర్ ఆఫ్ బుక్స్' పేరుతో ఓ సరికొత్త పేజీని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ క్రియేట్ చేసారు. ఈ ప్రాజెక్టులో ఎవరైనా జాయిన్ కావచ్చు.

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఈ ఫేస్‌బుక్ ఫీచర్‌ల గురించి మీకు తెలుసా..?

ఫేస్‌బుక్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ గ్రాఫిక్ వీడియోలను గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. అంటే విశ్వసనీయమై న్యూస్ ఫీడ్‌లను మాత్రమే ఎంపిక చేసుకునేలా చేస్తుంది.

Best Mobiles in India

English summary
Facebook Features You Probably Don’t Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X