మార్కెట్లోకి నోకియా డ్యుయల్ సిమ్ ఫోన్
నోకియా 230 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,869. మైక్రోసాఫ్ట్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే ...

2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా వింత్ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ సిమ్ 2జీ కనెక్టువిటీ, 2.8 అంగుళాల QVGA LCD డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x240పిక్సల్స్),
సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే విధంగా మైక్రోఎస్డీ కార్డ్, బ్లుటూత్ 3.0 వింత్ స్లామ్ షేరింగ్ ఫీచర్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (21 గంటల టాక్‌టైమ్‌తో).


Click it and Unblock the Notifications