నోకియా తాజా అప్ డేట్!

తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ లూమియా 920కి సక్సెసర్ వర్షన్‌గా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను నోకియా అందుబాటులోకి తెస్తున్నట్లు వెబ్ ప్రపంచంలో రూమర్లు అలుముకున్నాయి. ‘క్యాట్‌వాక్’ కోడ్‌నేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఈ విండోస్ ఫోన్8 హ్యాండ్‌సెట్ ఆల్యూమినియమ్ శరీరాన్ని కలిగి ఉంటుందని ది వెర్జ్ పేర్కొంది. లూమియా 920తో పోలిస్తే క్యాట్‌వాక్ మరింత తక్కువ బరువును కలిగి ఐఫోన్5తో పోటీ పడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టాప్-6 నోకియా ఫోన్‌లు (క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్)
టాప్ – 6 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్స్ (2013)
లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
ప్యూర్ మోషన్ హైడెఫినిషన్ డిస్‌ప్లే టెక్నాలజీ,
8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్యూర్‌వ్యూ బ్రాండింగ్),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర అంచనా రూ.38,000 నుంచి రూ.40,000 మధ్య,
పూర్తి వివరాలకు గోప్రోబో.కామ్‌లో పొందగలరు.
ఫోటో సహకారం: ‘‘పాకెట్-లింట్’’


Click it and Unblock the Notifications








