నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

|

నోకియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న లూమియా సిరీస్ విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 720' ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు ఈ డివైజ్‌ను అత్యుత్తమ ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. లూమియా 720.. బ్లాక్, సియాన్, వైట్, రెడ్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4.3 అంగుళాల WVGA స్ర్కీన్, 800 x 480పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే, చుట్టుకొలత 127.9 x 67.5 x 9మిల్లీ మీటర్లు, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, 3జీ, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, బ్లూటూత్ 3.0, 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో లూమియా 720 ధర రూ.18,999.

నోకియా లూమియా 720 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌ల వివరాలను క్రింద స్లైడ్ షోలో చూడొచ్చు...

త్వరపడండి: సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

1.) ఇన్ఫీబీమ్ (infibeam):

లోపలికి వెళ్లేందకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

2.) సాహోలిక్ (saholic)

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

3.) ట్రేడస్ (tradus)

లోపలికి వేళ్లేందుకు క్లిక్ చేయండి:

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!
 
నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

4.) నోకియా డాట్ ఇండియా టైమ్స్ (nokia.indiatimes):
లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి:

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

5.) కౌన్సా (kaunsa):
లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

6.) యూనివర్సెల్ . ఇన్ (univercell.in):

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

7.) హోమ్ షాప్ 18 (homeshop18):

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

8.) ఇబే (ebay):
లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

9.) ఫ్లిప్‌కార్ట్ (Flipkart):

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

నోకియా స్మార్ట్‌ఫోన్ పై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్!

10.) షాపింగ్.ఇండియా టైమ్స్ (shopping.indiatimes):

లోపలికి వెళ్లేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X