అప్పుడే శ్యామ్‌సంగ్ గెలాక్సీ సీ7 సీరీస్ వస్తోంది

Written By:

శ్యామ్‌సంగ్ తన కొత్త సీరీస్ సీ5 అలా విడుదల చేసిందో లేదో ఇప్పుడు మరో సీరిస్ మీద కన్నేసింది. ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ల సీరిస్‌లో సీ7ను అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ధరను అధికారికంగా వెల్లడించకపోయినా ఫీచర్స్ మాత్రం నెట్లో‌ హల్ చల్ చేస్తున్నాయి. మరి కొత్తగా వస్తున్న శ్యామ్‌సంగ్ గెలాక్సీ 7 ఫీచర్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్పుడే శ్యామ్‌సంగ్ సీ 7 సీరీస్ వస్తోంది

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

అప్పుడే శ్యామ్‌సంగ్ సీ 7 సీరీస్ వస్తోంది

2 జీహెచ్జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, అడ్రినో 506 గ్రాఫిక్స్, ఆండ్రాయిడ్ 6.0

అప్పుడే శ్యామ్‌సంగ్ సీ 7 సీరీస్ వస్తోంది

15 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

అప్పుడే శ్యామ్‌సంగ్ సీ 7 సీరీస్ వస్తోంది

డిజిటల్ కంపాస్, గైరోస్కోప్, ఎన్ఎఫ్సీ, పెడోమీటర్

అప్పుడే శ్యామ్‌సంగ్ సీ 7 సీరీస్ వస్తోంది

4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Now its Samsung Galaxy C7 that is seen online after Galaxy C5
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot