Home
Mobile

డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ, 6 జిబి ర్యామ్..

ZTE బ్రాండ్ నూబియా తన సరికొత్త ఫోన్ ని మార్చి 21న లాంచ్ చేయబోతోంది.

By Hazarath

ZTE బ్రాండ్ నూబియా తన సరికొత్త ఫోన్ ని మార్చి 21న లాంచ్ చేయబోతోంది. ఈ మేరకు అందరి ఇన్విటేషన్లు కూడా పంపింది. నూబియా నుంచి వస్తున్న ఫస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్ కూడా ఇదే. 4జిబి/6జిబి ర్యామ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే..

6జిబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3T బ్లూ కలర్ ఫోన్,కమింగ్ సూన్..

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేతో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఫోన్ వస్తోంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో పాటు 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ని ఈ ఫోన్ కలిగిఉంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలతో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే సెల్ఫీ అభిమానుల కోసం 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

అదనపు ఆకర్షణలు

అదనపు ఆకర్షణలు

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి వంటివి అదనపు ఆకర్షణలు.

ధర

ధర

ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 18,100గా నిర్ణయించింది. 21న లాంచ్ కాబోతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nubia to Launch Dual Camera Smartphone on March 21; Nubia Z17 Mini Expected read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X