Home
Mobile

6జిబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3T బ్లూ కలర్ ఫోన్,కమింగ్ సూన్..

వన్‌ప్లస్ 3T ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో అమ్మకాలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ అదే వేరియంట్ ని బ్లూ కలర్‌లో తీసుకొస్తోంది.

By Hazarath

వన్‌ప్లస్ 3T ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో అమ్మకాలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ అదే వేరియంట్ ని బ్లూ కలర్‌లో తీసుకొస్తోంది. ఈ మేరకు కంపెనీ అఫిషియల్ ట్విట్టర్ పేజీలో బ్లూ కలర్ ఇమేజ్ ని ఉంచింది. రేపే లాంచింగ్ అంటూ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈరోజే లాంచింగ్ అంటూ కంపెనీ ట్విట్టర్‌లో డేట్ ని ప్రకటించింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

8 హాటెస్ట్ ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్8

అమోల్డ్ డిస్‌ప్లే

అమోల్డ్ డిస్‌ప్లే

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లేటెస్ట్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్‌తో కూడిన ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (పిక్సల్ రిసల్యూషన్ 401 పీపీఐ), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై వన్‌ప్లస్ 3టీ ఫోన్ రన్ అవుతుంది.

6జీబి ర్యామ్‌

6జీబి ర్యామ్‌

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 చిప్‌సెట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో శక్తివంతమైన 6జీబి ర్యామ్‌తో పాటు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. అయితే మైక్రో ఎస్ డి విస్తరణ సామర్ధ్యం ఆప్సన్ లేదు.

కెమెరా క్వాలిటీ..

కెమెరా క్వాలిటీ..

ఆధునిక ఫీచర్లతో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేశారు.

ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు..

ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు..

వన్‌ప్లస్ 3 తరహాలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ, 3.5mm headphone jack వంటివి అదనపు ఆకర్షణలు

ధర ఎంత..?

ధర ఎంత..?

డాష్ ఛార్జ్ సపోర్ట్‌తో కూడిన 3000 mAh బ్యాటరీని ఫోన్ లో నిక్షిప్తం చేశారు. ఇండియన్ మార్కెట్లో OnePlus 3T ఫోన్ 64 జిబి ధర రూ.27,999 వరకు ఉంది. 

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 3T Blue Colour Variant Expected to Be Launched on Wednesday read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X