Home
Mobile

బడ్జెట్ రేంజ్‌లో మార్కెట్లోకి మరో కొత్త 4జీ వోల్ట్ ఫోన్

ఇంటర్నల్ మెమొరీని రెండింతలు చేసిన నూబియా ఎన్1 64 జిబి వేరియంట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

By Hazarath

మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. ఇంటర్నల్ మెమొరీని రెండింతలు చేసిన నూబియా ఎన్1 64 జిబి వేరియంట్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో జరగనున్నాయి. బ్లాక్, గోల్డ్, కలర్ ఆప్సన్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 12,499గా నిర్ణయించింది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

సిమ్‌కార్డు వాడే వారికి సుప్రీంకోర్టు హెచ్చరిక

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ప్రాసెర్ విషయానికొస్తే ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 హిలియో పీ10 ప్రాసెసర్.

ర్యామ్

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3జిబి ర్యామ్ ఉంటుంది. 32,64 జిబి ఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జిబి వరకు మెమొరీ సామర్ధ్యాన్ని విస్తరించుకోవచ్చు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు , సెల్ఫీ షూటర్ల కోసం 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 5000ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. నార్మల్ గా వాడితే బ్యాటరీ బ్యాకప్ 3 రోజులు వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో స్మార్ట్ పవర్ సేవింగ్ టెక్నాలజీ ఆప్సన్ కూడా ఉంది. దీని ద్వారా మీరు గేమ్స్, బ్రౌజింగ్, నేవిగేషన్ చేసే సమయంలో పవర్ సేవ్ చేసుకోవచ్చు.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్ల విషయానికొస్తే హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, నుబియా 4.0 యూఐతో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ , ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్-సి వంటివి ఫోన్ ని మరింత బలోపేతం చేయనున్నాయి.

ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి

ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి

ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో జరగనున్నాయి. బ్లాక్, గోల్డ్, కలర్ ఆప్సన్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ. 12,499గా నిర్ణయించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nubia N1 with 64GB storage launched, Amazon sale on February 8 read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X