Home
Mobile

6జిబి ర్యామ్‌తో Nubia Z17, కెమెరా అదుర్స్

ZTE బ్రాండ్ నూబియా తన లేటెస్ట్ జడ్ సీరిస్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది.

By Hazarath

ZTE బ్రాండ్ నూబియా తన లేటెస్ట్ జడ్ సీరిస్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరలు 4జిబి వేరియంట్ రూ. 16000, అలాగే 6 జిబి వేరియంట్ రూ. 18,800 గా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో వచ్చింది. ఈ నెల 13నుంచి అమ్మకానికి వెళుతుందని కంపెనీ చెబుతోంది. అయితే ఇండియా మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ చెప్పలేదు. ఫీచర్ల విషయానికొస్తే..

గూగుల్ ప్లే మ్యూజిక్ వచ్చింది, మొదటి నెల ఫ్రీ

డిస్‌ప్లే

డిస్‌ప్లే

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ని పొందుపరిచారు. ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది

ర్యామ్

ర్యామ్

4/6 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ని Nubia Z17లో పొందుపరిచారు.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ అభిమానుల కోసం 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

అదనపు ఆకర్షణలు

అదనపు ఆకర్షణలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ లాంటివి అదనపు ఆకర్షణలు

2950 ఎంఏహెచ్ బ్యాటరీ

2950 ఎంఏహెచ్ బ్యాటరీ

2950 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బరువు 155 గ్రాములు. ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది తెలియదు.

Best Mobiles in India

English summary
Nubia Z17 mini With 6GB of RAM, Dual Rear Cameras Launched read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X