గూగుల్ ప్లే మ్యూజిక్ వచ్చింది, మొదటి నెల ఫ్రీ

Written By:

చాలామందికి పాటలు అంటే చాలా ఇష్టం. కొత్తవి పాతవి అన్ని రకాలైన పాటను తమ మొబైల్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు గూగుల్ ప్లే మ్యూజిక్ ఇండియాకి వచ్చింది.

పాత ఫోన్లే..కాని అదరహో అనిపించే ఫోన్లు !

గూగుల్ ప్లే మ్యూజిక్ వచ్చింది, మొదటి నెల ఫ్రీ

ఇవ్వటిదాకా Airtel wync music ఇంకా ఏవో కొన్ని యాప్ లు ఉండేవి. అయితే ఇప్పుడు నెలకి 89 రూపాయలతో గూగుల్ ప్లే మ్యూజిక్ ద్వారా మీకు నచ్చిన సాంగ్స్ వినవచ్చు. ఇందులో తెలుగు, తమిళం, హిందీ, ఇంకా కొన్ని లాంగ్వేజ్ లు ఉన్నాయి.

ధర తక్కువ.. అయినా జియోని సపోర్ట్ చేస్తాయి

గూగుల్ ప్లే మ్యూజిక్ వచ్చింది, మొదటి నెల ఫ్రీ

ఇంట్రడ్యూస్ ఆఫర్ కింద గూగుల్ మొదటి నెల ఈ ఆఫర్ ని ఫ్రీగా ఇస్తోంది. ఆ తర్వాత మీరు రూ. 89 చెల్లించాల్సి ఉంటుంది. మీరు మొదటి నెల తర్వాత జియో ప్లే మ్యూజిక్ వద్దనుకుంటే దాని సబ్ స్క్రిప్షన్ ఆపేయవచ్చు.

 

English summary
Google Play Music All Access now in India: Here's all you need to know read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot