4జీ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

Written By:

ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నదంతా 4జీ యుగమే..అన్ని కంపెనీలు ఇప్పుడు 4జీ నెట్ వర్క్ మొబైల్స్ మీద బాగా దృష్టి పెట్టాయి. తక్కువ ధరల్లో లాంచ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అదీకాక రిలయన్స్ జియో పేరుతో ఉచిత ఆఫర్లును ప్రకటించడంతో అందరూ ఇప్పుడు 4జీ మొబైల్స్ వైపు దృష్టి కేంద్రీకరించారు. ఈ దశలో మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ 4జీ మొబైల్స్ ఏంటీ..అవి డిస్కౌంట్లో లభిస్తున్నాయా లాంటి అంశాల గురించి తెగ వెతుకుతుంటారు. అయితే ఇప్పుడు ఓనం సందర్భంగా కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. అవేంటో మీరే చూడండి.

రూ.9,500లకే బెస్ట్ ల్యాపీ:బడ్జెడ్ ధరలో మరిన్ని ల్యాపీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ( 17 శాతం డిస్కౌంట్)

ధర రూ.43,400
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.1 అంగుళాల తెర, ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్, 32 జీబీ మెమరీ, 4జీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

యు యుఫోరియా ( 29 శాతం డిస్కౌంట్)

ధర రూ.5499
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కూల్ ప్యాడ్ నోట్ 3 ( 11 శాతం డిస్కౌంట్)

ధర రూ.8,499
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, ఆక్టా‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను కలిగి ఉంది.

అసుస్ జెన్ ఫోన్ 2

ధర రూ.8,999
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి
5.5 అంగుళాల హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్) డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ లేజర్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ. ప్యూర్ బ్లాక్, సిరామిక్ వైల్, గ్లామర్ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Intex Aqua Fish ( డిస్కౌంట్ 44 శాతం)

ధర రూ.4,999
కొనుగోలుకు క్లిక్ చేయండి

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 212 ప్రాసెస‌ర్‌, అడ్రినో 304 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్
సెయిల్‌ఫిష్ ఓఎస్ 2.0, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ ఎల్‌టీఈ
8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

HTC Desire 620G Dual SIM ( 48 శాతం డిస్కౌంట్ )

ధర రూ.7,800
కొనుగోలుకు క్లిక్ చేయండి

మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు 4జీ (ఆప్షనల్ కావొచ్చు), 3జీ, వై-ఫై, బ్లూటూత్.

 

HTC Desire 626G Plus ( 53 శాతం డిస్కౌంట్)

ధర రూ.8,729
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ విత్ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Xiaomi Mi 4i ( 8 శాతం డిస్కౌంట్

ధర రూ.11,999
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్).

Sony Xperia XA Dual ( 14 శాతం డిస్కౌంట్ )

ధర రూ.17,970
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

ఫోన్ స్పెసిఫికేషన్స్: 5 అంగుళాల కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ (4 x 2.0 GHz + 4 x 1.0 GHz) మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్, విత్ 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ860ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో +నానో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Micromax Canvas A1 ( 20 శాతం డిస్కౌంట్ )

ధర రూ.5,999
కొనుగోలుకు క్లిక్ చేయండి
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

ఫోన్ ప్రత్యేకతలు: 4.5 అంగుళాల ఐపీఎస్ FWVGA టచ్ స్ర్కీన్, 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌలభ్యతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
DEALS 2016: Ranking the 10 Best Smartphones You Can Buy This Onam Read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot