వన్‌ప్లస్‌ 2.. రికార్డుల మోతేనా!

Posted By:

అంతర్జాతీయంగా సంచలనాలకు తెరలేపిన విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 2' భారత్ సహా చైనా, యూఎస్, కెనడా మార్కెట్లలో ఈ రోజు నుంచి లభ్యం కాబోతోంది. 4జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో విక్రయించనున్నారు. 16జీబి వేరియంట్ ధర రూ.22,999. 64జీబి వేరియంట్ ధర రూ.24,999. ప్రముఖ రిటైలర్ అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌లను విక్రయించనుంది.

Read More: రూ.3,000కే స్మార్ట్‌ఫోన్ అంటున్న గూగుల్

ఫోన్ ప్రధాన ఫీచర్లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

వన్‌ప్లస్‌ 2 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఇంకా వరస్ట్ క్వాలిటీ ఫీచర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్

4జీబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, తక్కువ బరువు ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం,

 

బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్
ఫింగర్ ప్రింట్ సెన్సార్,

బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్

లేజర్ ఆటో ఫోకస్ కెమెరా

బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్

వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్

 

బెస్ట్ ఫీచర్

బెస్ట్ ఫీచర్

ఫిజికల్ అలర్ట్ బటన్.

 

వరస్ట్ ఫీచర్

వరస్ట్ ఫీచర్

నాన్-రిమూవబుల్ బ్యాటరీ

 

వరస్ట్ ఫీచర్

వరస్ట్ ఫీచర్

స్టోరేజ్‌ను అదనంగా పెంచుకునేందుకు ఎస్డీ కార్డ్ సపోర్ట్ లేదు

 

వరస్ట్ ఫీచర్

వన్‌ప్లస్‌ 2 స్మార్ట్‌ఫోన్ 3,300 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీలో లభ్యమవుతోంది. అయితే ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావటానికి 80 నిమిషాల సమయం పడుతుంది.

 

వరస్ట్ ఫీచర్

వరస్ట్ ఫీచర్

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ ఫోన్‌లో లేదు.

 

వరస్ట్ ఫీచర్

వరస్ట్ ఫీచర్

వన్‌ప్లస్‌ 2 ఇన్వైట్ సిస్టం

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 2: Five Best And Worst Features Of The Flagship Killer. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot