4జీబి ర్యామ్‌తో వన్‌‌ప్లస్ 2 వచ్చేసింది

Posted By:

గత కొద్ది రోజులుగా మార్కెట్లో చెలరేగుతున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ చైనా ఫోన్‌ల కంపెనీ వన్‌ప్లస్ తన ‘వన్‌ప్లస్ 2' ఫోన్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెండు వేరియంట్ లలో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. 4జీబి ర్యామ్ /64జీబి ఇంటర్నల్ మెమరీతో వచ్చే వేరియంట్ ధర రూ.24,999. 3జీబి ర్యామ్/16జీబి ఇంటర్నల్ మెమరీతో వచ్చే వన్‌‌ప్లస్ 2 ధర రూ.22,999.అమెజాన్ ఇండియా ఆగస్టు 11 నుంచి ఈ వేరియంట్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

Read More: ఫోన్ చార్జింగ్ నిమిషాల్లో.. 10 టిప్స్!

ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి....

మెటల్ ఇంకా ప్లాస్టిక్ కలయకతో ప్రీమియమ్ క్వాలిటీ డిజైనింగ్, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్‌తో), ఆండ్రాయిడ్ లాలీపాప్ విత్ ఆక్సిజన్ ఓఎస్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, ర్యామ్ 4జీబి/3జీబి, ఇంటర్నల్ మెమరీ 16జీబి/64జీబి, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, డ్యుయల్ 4జీ సిమ్, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ హైడెఫినిషన్ ఫోటోలు

Read More: పోటాపోటీగా ధరల తగ్గింపు

English summary
OnePlus 2 unveiled, coming to India on Aug 11. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot