వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కష్టమర్ల కోసం వన్ ప్లస్ కంపెనీ తన వన్ ప్లస్ టూ ముబైల్ ని మార్కట్లోకి తెచ్చింది. ఆగస్టు 11 నుంచి ఈ ఫోన్ మార్కట్లోకి లభిస్తుందని కంపెనీ చెబుతోంది. స్మార్ట్ పోన్ల అన్నింటిలో ఈ ఫోన్ ది బెస్ట్ ఫోన్ అని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ధర రూ.24999.అయితే ఇప్పటికే వన్ ప్లస్ 1 మార్కెట్లో దూసుకెళుతోంది..వన్ ప్లస్ టూలో ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం.
Read more : మనిద్దరిదీ ఏదో తెలియని బంధం

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లస్ 2 ఫింగర్ ప్రింట్ హర్డ్ వేర్ చాలా శక్తివంతమైనది.ఇది 5 ఫింగర్ ప్రింట్ లను స్కాన్ చేయగలదు. ఆపిల్ టచ్ ఐడీ కన్నా ఫాస్ట్ గా పనిచేస్తుంది.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లస్ 2 ముబైల్ 5.5 ఇంచ్ డిస్ ప్లే తో అదిరిపోయే విధంగా ఉంటుంది. 178 వ్యూ యాంగిల్ లో ఫోటోలు తీయవచ్చు.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
4 జిబి అండర్ హుడ్ ర్యామ్ తో పాస్ట్ గా రన్ అయ్యే సాఫ్ట్ వేర్ తో ముబైల్ నడుస్తుంది. వన్ ప్లస్ 1లో కేవలం 3 జీబి ర్యామ్ మాత్రమే

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లస్ 2 మొబైల్ లో యుఎస్ బి కనెక్షన్ అదిరిపోయే విధంగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ స్మార్ట్ ఫోన్ కు లేని విధంగా యుఎస్ బి కనెక్షన్ రూపొందించారు.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
మాగ్నేషియంతో తయారుచేయబడిన మెటల్ తో ఈ ఫోన్ రూపొందించారు. బరువు వన్ ప్లస్ 1 కన్నా తక్కువగా ఉంటుంది. 175 గ్రాములు మాత్రమే ఉంటుంది.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
13 మెగా ఫిక్షల్ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీయవచ్చు. అతి చిన్న ఫోటోలను కూడా అద్భుతంగా తీయవచ్చు.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లష్ 2 కొత్తగా సాఫ్ట్ వేర్ ని రిలీజ్ చేసింది. దానిపేరే ఆక్సిజన్ ఓఎస్. ఇది చైనా వర్షన్.దీన్ని అక్కడ హైడ్రోజన్ ఓఎస్ అని పిలుస్తారు

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువ. ఛార్జింగ్ తొందరగా అయిపోదు

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లస్ 1 సింగిల్ సిమ్ సపోర్ట్ తో పని చేస్తే 2 డ్యూయెల్ సిమ్ సపోర్ట్ తో పని చేస్తుంది. అయితే వన్ ప్లస్ కూడా ఇప్పడు డ్యూయెల్ సిమ్ ఆఫర్ చేస్తోంది.

వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?
వన్ ప్లస్ 2 ముబైల్ కవర్ లుక్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. కంపెనీ ఎక్స్ ట్రా కవర్లను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేసింది.


Click it and Unblock the Notifications








