Home
News

మనిద్దరిదీ ఏదో తెలియని బంధం

By Hazarath

పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసేటప్పుడు ప్రదర్శనల్లో ఆ కంపెనీ అధినేతలు తమకు తెలియకుండానే ఫన్నీగా బిహేవ్ చేస్తారు..వారికి తెలియకుండానే అలా జరిగిపోతుంది. ఇలా కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల డైరక్టర్లు తమ ఉత్పత్తులను లాంచ్ చేసేటప్పుడు చేసిన హావభావాలు చాలా ఫన్నీగా కనిపించాయి.వాటిని ఒకచోటుకి చేర్చి మీ కందిస్తున్నాం. ఆలస్యం చేయకుండా చూసేయండి మరి.

Read more:3జీకి బైబై.... 4జీకి హాయ్ హాయ్

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

అమెరికన్ ఐడల్ రియాన్ సీక్రెస్ట్ అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ బాల్ మర్ కౌగిలింతల చిత్రం. 2012 ces keynote లో జరిగింది.

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

2013 లో జరిగిన ces ఈవెంట్ లో జరిగిన ప్రదర్శనలో ముబైల్ మేక్ చిత్ర దర్శకుడు గుల్లిరేమో అలాగే క్వాల్ కామ్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణకు సంబంధించిన చిత్రం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

పానాసోనిక్ ఫ్రెస్ కాన్ఫరెన్సులో జరిగిన విచిత్ర సంఘటన.జోక్స్ మీద జోక్స్ లతో ఆద్యంతం ఫన్నీగా సాగింది ఈ ఈవెంట్

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

బిల్ గేట్స్ కోనన్ ఓబ్రెయిన్ ల మధ్య 2005లో జరిగిన సంఘటన ఇది.

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

ఆపిల్ ప్రొడక్ట్ లాంచ్ సందర్భంగా సీఈఓ కుక్ నమస్తే బో అంటూ వేలునే పైకి లేపుతూ చూపిన చిత్రం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

ట్రాన్స్ ఫార్మర్ల డైరక్టర్ మైకేల్ బే 2014 శ్యాంసంగ్ కాన్పరెన్స్ లో స్టేజి మీద ఫన్నీగా నడిచారు

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

2011లో ఇంటెల్ ఫ్రెస్ కాన్పరెన్స్ లో సీఈఓ ఫన్నీగా మాట్లాడి అందరినీ నవ్వించారు

మనది ఏదో తెలియని బంధం నేస్తం

మనది ఏదో తెలియని బంధం నేస్తం

2001లో జరిగిన మైక్రోసాఫ్ట్ సమావేశంలో సీ లాంగ్వేజ్ మీద పేలిన జోకుల చిత్రం

Best Mobiles in India

English summary
technology companies often lean on celebrity appearances to build buzz for their product events, and Microsoft has been one of the worst offenders.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X