8 హాటెస్ట్ ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్8

శాంసంగ్ గెలాక్సీ ఎస్8కి సంబంధించి 8 హాటెస్ట్ ఫీచర్స్

By Hazarath
|

శాంసంగ్ తమ కష్టమర్ల కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్8ను ప్రత్యేకంగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖరులో మార్కెట్లోకి దూసుకువస్తున్న ఈ ఫోన్ కి సంబంధించి ఫీచర్లు లీకయ్యాయి. మీకోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్8కి సంబంధించి 8 హాటెస్ట్ ఫీచర్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

128జిబితో ఐఫోన్ ఎస్ఈ, దుమ్మురేపనున్న ఆపిల్ ఈవెంట్

టూ సైజ్

టూ సైజ్

Ming-Chi Kuo of KGI Securities రిపోర్ట్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎస్8 రెండు రకాల సైజుల్లో రానుంది. గెలాక్సీఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ మోడల్స్ లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

బిగ్ స్క్రీన్

బిగ్ స్క్రీన్

రెండు ఫోన్లు పెద్ద డిస్‌ప్లేలతో రానున్నాయి. గెలాక్సీ ఎస్8 5.8 ఇంచ్ డిస్ ప్లేతోనూ అలాగే గెలాక్సీ ఎస్8 ప్లస్ 6.2 ఇంచ్ డిస్ ప్లే తోనూ రానుంది. రెండు ఓలెడ్ తో పాటు feature WQHD+ తో ఫోన్ రానుంది. రిజల్యూషన్ విషయానికొస్తే 2960×2400.

హోమ్ బటన్
 

హోమ్ బటన్

మాషబుల్ టెక్ ప్రకారం రానున్న గెలాక్సీ ఎస్ లో హోమ్ బటన్ తీసేసినట్లుగా తెలుస్తోంది. దీనికి బదులుగా virtual హోమ్ బటన్ పొందుపరిచినట్లు సమాచారం.
source: leaks

అన్ లాక్ విత్ ఐరిష్ స్కాన్

అన్ లాక్ విత్ ఐరిష్ స్కాన్

రానున్న ఫోన్ అన్ లాక్ విత్ ఐరిష్ స్కాన్ తో రానుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీకంటితోనే మీ ఫోన్ ని అన్ లాక్ చేయవచ్చు. దీంతో పాటు 3డి కర్వ్డ్ గ్లాస్ తో ఫోన్ రానున్నట్లు సమాచారం.

కలర్స్

కలర్స్

Ming-Chi Kuo of KGI Securities రిపోర్ట్ ప్రకారం గెలాక్సీ ఎస్8 8 రకాల కలర్స్ లో లభ్యం కానుంది. gold, silver, bright black, matte black, blue, orchid and pink మొదలగు రంగుల్లో ఇది లభ్యం కానున్నట్లు సమాచారం.

బెటర్ బ్యాటరీ లైఫ్

బెటర్ బ్యాటరీ లైఫ్

శాంసంగ్ గెలాక్సీ ఎస్8 3,000 mAh batteryతో రానుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్ 3,500 mAh బ్యాటరీతో రానుంది. 

 

ఏప్రిల్ 21న మార్కెట్లోకి

ఏప్రిల్ 21న మార్కెట్లోకి

ఏప్రిల్ 21న మార్కెట్లోకి ఫోన్ వస్తుందని కుయో రిపోర్ట్ చెబుతోంది. అయితే మరికొన్ని రిపోర్టులు మాత్రం ఏప్రిల్ 28న రానున్నట్లు చెబుతున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
The 8 hottest features coming to Samsung’s Galaxy S8, according to the latest leaks Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X