ఒప్పో సెల్ఫీ షూటర్ వచ్చేసింది

Written By:

సెల్ఫీలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఒప్పో ముందుకు దూసుకువెళుతోంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ ఇప్పటికే సెల్ఫీ ఎక్సఫర్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా యువత కోసం క్రేజీ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. కేవలం 0.22 సెకన్లలో ఫోన్ అన్ లాక్ తీయవచ్చని కంపెనీ చెబుతోంది. మరి దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్ష‌న్

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

1.5 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి860 గ్రాఫిక్స్

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ. కేవలం 0.22 సెకన్లలో ఫోన్ అన్ లాక్ తీయవచ్చు

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

బ్లూటూత్ 4.0, 3075 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

ధర రూ.17,990 .ఈ ఫోన్ కలర్ అంతా ఐఓఎస్ ను పోలి ఉంటుంది.

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

అమెజాన్ సైట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఒప్పో ఎఫ్1ఎస్ ఫీచ‌ర్లు

ఈ ఫోన్ గెలాక్సీ 7 ప్రోకి అలాగే వన్ ప్లస్ xకి పోటి ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Oppo F1s First Impressions: The 16MP Selfie Shooter is Decent Enough!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot