20 ఎంపీ సెల్ఫీతో దూసుకొస్తున్న ఒప్పో ఫోన్లు

Written By:

ఒప్పో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు Oppo R11, R11 Plus లను అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు చైనీస్ వెబ్‌సైట్ TENAAలో దీనికి సంబంధించిన ఇమేజ్ లు లీకయ్యాయి. 4జిబి ర్యామ్ తో రానున్న ఈ ఫోన్లలో కెమెరా అట్రాక్షన్ గా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. 20 ఎంపీ సెల్పీ కెమెరాతో ఈ ఫోన్లు రానున్నట్లు చైనీస్ వెబ్‌సైట్ పేర్కొంది. వీటి ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ ఫోన్ ధరెంతో తెలిస్తే గుండె ఆగిపోద్ది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒప్పో ఆర్11 ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే తో పాటు 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో మొబైల్ వస్తోంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌ మీద రన్ అవుతుంది.

ర్యామ్

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ లతో ఈ పోన్ వస్తోంది.

కెమెరా

20 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఆర్11 వస్తోంది.

అదనపు ఆకర్షణలు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 2900 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ అదనపు ఆకర్షణలు.

ఒప్పో ఆర్11 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ మీద ఈ ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్

6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్

కెమెరా

20 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3880 ఎంఏహెచ్ బ్యాటరీ, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ అదనపు ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo R11, R11 Plus Specifications Spotted on Certification Site Ahead of Launch Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot