5 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటల టాక్ టైం

6 జీబీ ర్యామ్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి మద్దతిచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 5 నిమిషాల చార్జింగ్ తోనే 2 గంటల టాక్ టైం

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఒప్పో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆర్9 ఎస్, ఆర్9 ఎస్ ప్లస్ పేరిట ఈ రెండు వేరియంట్లను మార్కెట్లోకి వదిలింది. ఒప్పో నుంచి వచ్చిన ఫోన్లు కెమెరా కోసమే ప్రత్యేకంగా తయారుచేయబడినట్లుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మేక్ ఇన్ ఇండియా శుధ్ధ దండుగ , భారతీయులవి అరుపులే: చైనా బరితెగింపు

డిస్‌ప్లే

డిస్‌ప్లే

ఒప్పో ఆర్‌9 ఎస్ ఫీచ‌ర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5 డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెస‌ర్

ప్రాసెస‌ర్

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్ మీద ఫోన్ రన్ అవుతుంది. అడ్రినో 506 గ్రాఫిక్స్‌తో నిండి ఉంటుంది.

ర్యామ్‌

ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీ కూడా అదే రేంజ్ లో 16 మెగాపిక్స‌ల్ తో అదిరిపోయే ఫోటోలను షూట్ చేయవచ్చు.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ 4.0, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయ‌ల్ బ్యాండ్, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో అదనపు ఫీచర్లు

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాట‌రీ

బ్యాట‌రీ

3010 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జ్. ధర విషయానికొస్తే రూ. 27,700గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

6 జీబీ ర్యామ్

6 జీబీ ర్యామ్

కాగా ఆర్9 ఎస్ ప్లస్ లో 6 జీబీ ర్యామ్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి మద్దతిచ్చే 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 5 నిమిషాల చార్జింగ్ తోనే 2 గంటల టాక్ టైం లభిస్తుందని సంస్థ తెలిపింది.

6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్

6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్

6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1.9 జీహెచ్ స్నాప్ డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ వీఓ ఎల్టీఈ ఫీచర్లతో ఆర్9 ఎస్ ప్లస్ లభిస్తోంది. దీని ధర రూ. 34,700 ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Oppo R9s and R9s Plus Launched: Price, Specifications, and More read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X