పానాసోనిక్ నుంచి ఎలూగా ఐ9, ధర రూ.7,499

Written By:

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎలుగా ఐ9'ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.ఈ నెల 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్‌ను పూర్తిగా మెటల్ బాడీతో తయారు చేశారు. దీని వల్ల ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. కాగా దీని ధరను కంపెనీ రూ.7,499గా నిర్ణయించింది.

Vivo V5s పై రూ.2000 శాశ్వత ధర తగ్గింపు

పానాసోనిక్ నుంచి ఎలూగా ఐ9, ధర రూ.7,499


పానాసోనిక్ ఎలూగా ఐ9 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Panasonic India launches Eluga I9 smartphone: Price, specifications More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot