పానా సోనిక్ లవ్ స్టోరి అదిరింది

Written By:

పానా సోనిక్ కొత్తగా మార్కెట్లోకి లవ్ టీ 10 పేరుతో ముబైల్ ని విడుదల చేసింది. 3 జి సపోర్ట్ తో అత్యంత తక్కువ ధరలో గత వారం నుంచి ప్రధాన షోరూమ్ లలో లభిస్తోంది. దీని ధర రూ.3690. తెలుపు నలుపు రంగులలో ఈ పోన్ లభిస్తోంది.

Read more at: యూట్యూబ్‌లోకి 3డీ సునామి

 పానా సోనిక్ లవ్ స్టోరి  అదిరింది

ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే 21 ఇండియన్ భాషలు ఈ ఫోన్ లో మనం చూడొచ్చు. ఇప్పటికే కొన్ని ఫోన్ లు మల్టిపుల్ లాంగ్వేజెస్ ని ప్రవేశపెట్టాయి. వాటికన్నా ఈ ఫోన్ ధర చాలా తక్కువ.ప్రధానంగా యూత్ ని ఆకర్షించే విధంగా ఈ ఫోన్ తయారు చేశారు. ఆండ్రాయిడ్ 4.4ల కిట్ కాట్ ఫ్లాట్ ఫాం మీద రన్ అవుతుంది. 3.5 inchడిస్ ప్లే ,ర్యామ్ సామర్థ్యం 512 mb.4జిబి ిన్ బుల్ట్ స్టోరేజి,32 జిబి వరకు పెంచుకోవచ్చు. 2 మెగా పిక్షల్ కెమెరా తో పాటు 0.3 మెగా పిక్షల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

English summary
Panasonic Love T10 priced just Rs 3,690, making it one of the best entry-level smartphones in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot