లేటెస్ట్ 4జీ ఫోన్ కేవలం రూ.4,999కే
‘ఎనర్జీ 63' పేరుతో అత్యంత చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫికామ్ సంస్థ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసే ఈ ఫోన్ ధర రూ.4,999. ప్రముఖ రిటైలర్ అమెజాన్ ఇండియా ఈ డివైస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
Read More: ఇంటర్నెట్ అంటే ఎలర్జీ అంటున్న అమెరికన్లు
ఫికామ్ ఎనర్జీ 653 కీలక ఫీచర్లు:
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 × 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-పై, బ్లూటూత్, 2230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
రూ.25,000 ధర పరిధిలో లభ్యమవుతోన్న 10 4జీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ యు యురేకా
ధర రూ. 8,999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
షియోమీ రెడ్మీ నోట్ 4జీ ధర రూ. 9,999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో ఏ6000 ధర రూ.6,999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 820 ధర రూ.23,090

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
హెచ్‌టీసీ డిజైర్ 820 క్యూ ధర రూ.19,000

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోసాఫ్ట్ లుమియా 638 ధర రూ.6999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో వైబ్ ఎక్స్2 ధర రూ.19,999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
ఎల్‌జీ జీ3 బీట్ ధర రూ.14,999

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో ఎల్‌టీ900 ధర రూ.7,900

బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
యోటా ఫోన్ సీ9660 ధర రూ.12,986


Click it and Unblock the Notifications








