ఇంటర్నెట్ అంటే ఎలర్జీ అంటున్న అమెరికన్లు

Written By:

అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు నెట్ గురించి ఆలోచించరట..సాంకేతిక పరిజ్ఞానంంతో దూసుకుపోయే అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు ఇంటర్ నెట్ వైపు కన్నెత్తి కూడా చూడరని ఓ రీసెర్చి సంస్థ తెలిపింది. గత మూడేళ్ల నుంచి ఇది జరుగుతూ వస్తోంది. వాళ్లు ఇంటర్ నెట్ అంటేనే చిరాకు పడతారని సర్వే చెబుతోంది. ఇక ఈ సంవత్సరం అయితే ఏకంగా అది 43 శాతానికి పోయిందట.

Read more : స్పేస్ వాక్ ను లైవ్ లో చూసేద్దాం

కొన్ని కారణాల వల్ల అసలు ఇంటర్ నెట్ తో కార్యకలాపాలు కొనసాగించని వారు 34 శాతం అయితే,32 శాతం మంది ఇంటర్ నెట్ అంటేనే పెద్ద సమస్య అని వాపోతున్నారట.ఈ సర్వే అన్ని మయసుల వారి మీద, అలాగే చదువుకున్న వారి మీద, మిగతా అన్ని రంగాల వారి మీద చేసింది. ముఖ్యంగా సీనియర్స్ అసలు ఇంటర్ నెట్ వైపే చూడరు.ఇక చిన్న పిల్లలు కూడా ఇంటర్ నెట్ వాడరు. ఇక టీనేజి యువకులు వారి చదువు మీద ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తారు. అంతే తప్ప ఇంటర్ నెట్ జోలికి వెళ్లరని సర్వే నిగ్గు తేల్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్ నెట్ అంటే మాకు అసలు పడదంటున్న పెద్దవారు 

ఇంటర్నెట్ వాడకం ఇలా ఉంటుంది అమెరికాలో 

సర్వే చెప్పిన నిజాలు 

వాస్తవాలు వెల్లడించిన సర్వే సెంటర్ ఇదే 

ఎక్కువ శాతం వేరే ప్రపంచంలో గడుపుతారట 

ఇంటర్నెట్ ఎందుకు..అవసరం లేదంటున్న మిగతా సగం 

15 శాతం మందికి అసలు ఇంటర్నెట్ అంటేనే పడదట 

ఇలా పేపర్లతో కాలక్షేపం చేస్తారట 

మాకొద్దు ఇంటర్నెటె  అంటున్న యూత్ 

అత్యవసర పనులకు మాత్రమే ఇంటర్నెట్ వినియోగం 

ఎందుకిలా అంటున్న అమెరికా అధ్యక్షుడు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
For many Americans, going online is an important way to connect with friends and family, shop, get news and search for information.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot