OnePlus నుంచి తక్కువ ధర ఫోన్!
ప్రీమియమ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చైనా ఫోన్‌ల కంపెనీ OnePlus బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు OnePlus Mini పేరుతో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి వన్‌ప్లస్ సంస్థ భారత్‌లోని తీసుకురాబోతున్నట్లు వినికిడి.
Read More : ఫేస్‌బుక్‌లో ‘Digital India' దుమారం
ప్రధానంగా ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తుందని తెలియవచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన స్సెక్స్ తాజాగా AnTuTu బెంచ్ మార్క్ టూల్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. OnePlus Mini విడుదల తేదీ, ధర, డిజైన్ ఇంకా స్పెక్స్‌కు సంబంధించి వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...
Read More : కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి
డిస్‌ప్లే AnTuTu బెంచ్‌మార్క్ లిస్టింగ్స్ ప్రకారం వన్‌ప్లస్ మినీ ఫోన్ A2301 మోడల్ నెంబర్‌తో రాబోతోంది. 1920x1080పిక్సల్ రిసల్యూషన్ కెపాసిటీతో కూడిన పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. డిజైన్ వన్‌ప్లస్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన OnePlus One, OnePlus 2 ఫోన్‌లతో పోలిస్తే భిన్నమైన డిజైనింగ్‌ను కలిగి ఉంటుంది. కెమెరా రూమర్ మిల్స్ ద్వారా తెలియవచ్చిన సమాచారం మేరకు వన్‌ప్లస్ మినీ 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ప్రాసెసర్ వన్‌ప్లస్ మినీ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ ఎంటీకే6795టీ (హీలియో ఎక్స్10) చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవాకశం. ప్రాసెసింగ్ స్సీడ్ 2.2 గిగాహెర్ట్జ్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్స్ సపోర్ట్. ర్యామ్ వన్‌ప్లస్ మినీ 2జీబి ర్యామ్‌ను కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టం వన్‌ప్లస్ మినీ ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. స్టోరేజ్ వన్‌ప్లస్ మినీ ఫోన్ 32జీబి ఇంటర్నల్ మెమరీని కలిగి ఉండే అవకాశం. విడుదల తేదీ వన్‌ప్లస్ మినీ ఫోన్ నవంబర్ లో విడుడలయ్యే అవకాశం. ధర వన్‌ప్లస్ మినీ ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ.18,000 మధ్య ఉండొచ్చు. AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో వన్‌ప్లస్ మినీ ఫోన్ 54,311 స్కోరును సాధించింది.
OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్

OnePlus Mini రూమర్ స్పెక్స్


Click it and Unblock the Notifications








