ఈ సెప్టంబర్‌లో విడుదల కాబోతున్న 6 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య రసవత్తరమైన పోరు రాజుకోనుంది. సామ్‌సంగ్, నోకియా, యాపిల్, హెచ్‌టీసీ, సోనీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు నువ్వా- నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో ఈ బ్రాండ్‌లు ఆవిష్కరించిన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లు త్వరలో భారత మార్కెట్లో లభ్యంకానున్నాయి. విడుదలకు ముందే మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న ఆరు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న అనధికారిక సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం...

 

ఈ సెప్టంబర్‌లో విడుదల కాబోతున్న 6 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు. క్రింది స్లైడ్‌షోలో.........

స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం ఇండియన్ మార్కెట్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, సోనీ, ఎల్‌జీ బ్రాండ్‌లు ఒక వైపు మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, స్పైస్, ఇంటెక్స్ వంటి బ్రాండ్‌లు మరోవైపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వివిధ వేరియంట్‌లలో ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను నోకియా అనేక మోడళ్లలో పరిచయం చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో నోకియా తన లూమియా సిరీస్‌తో హవాను కొనసాగిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటిపడి తన విండోస్ ఫోన్ అమ్మకాలను మరింతగా పెంచుకునే క్రమంలో నోకియా ఈఎమ్ఐ (నెలవారీ చెల్లింపు) ఆఫర్ పై తన లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. వాటి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3(Samsung Galaxy Note 3)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3(Samsung Galaxy Note 3)

1.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3(Samsung Galaxy Note 3):

విడుదల సెప్టంబర్

స్పెసిఫికేషన్లు (అంచనా మాత్రమే)

కలర్ వేరియంట్స్ (బ్లాక్, వైట్, పింక్, పర్పిల్), స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఎక్సినోస్ 5 వోక్టా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 5.7 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే, 13మెగా పిక్సల్ కెమెరా, ఎల్టీఈ-ఏ

కనెక్టువిటీ, సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరిన్ని ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

 

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 (హొనామీ)

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 (హొనామీ)

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 (హొనామీ):

విడుదల సెప్టంబరు:

స్పెసిఫికేషన్లు (అంచనా మాత్రమే): క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 20 మెగా పిక్సల్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్. సోనీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరిని ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.


 

హెచ్‌టీసీ వన్ మ్యాక్స్ (HTC One Max)
 

హెచ్‌టీసీ వన్ మ్యాక్స్ (HTC One Max)

హెచ్‌టీసీ వన్ మ్యాక్స్ (HTC One Max):

విడుదల సెప్టంబర్:
స్పెసిఫికేషన్లు (అంచనా మాత్రమే): బూమ్ సౌండ్ స్టీరియో సిస్టం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైడెఫినిషన్ 5.9 అంగుళాల స్ర్కీన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, శక్తివంతమైన బ్యాటరీ. హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి

ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

 

ఐఫోన్ 5ఎస్ అండ్ 5సీ

ఐఫోన్ 5ఎస్ అండ్ 5సీ

ఐఫోన్ 5ఎస్ అండ్ 5సీ:

విడుదల సెప్టంబర్:

స్పెసిఫికేషన్లు (అంచనా మాత్రమే): శక్తివంతమైన రెటీనా డిస్ ప్లే, డ్యూయల్ కోర్ టెక్నాలజీ, ఐఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ఏ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, యాపిల్ ఐఫోన్‌లకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

 

బ్లాక్‌బెర్రీ జడ్30 (Blackberry Z30)

బ్లాక్‌బెర్రీ జడ్30 (Blackberry Z30)

బ్లాక్‌బెర్రీ జడ్30 (Blackberry Z30):

విడుదల సెప్టంబర్:

స్పెసిఫికేషన్‌లు (అంచనా): 5 అంగుళాల స్ర్కీన్, బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం, 720 పిక్సల్ డిస్‌ప్లే, 1080 పిక్సల్ రిసల్యూషన్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X