రక్షా బంధన్ ఆన్‌లైన్ డీల్స్: రూ.5,000లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

|

అక్కాతమ్ముళ్లకే ఈ రక్షా బంధన్ పరిమితం కాదు స్నేహానికి కూడా ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతున్న స్పెషల్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

 

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

404 ఎర్రర్ అనేది ఇంటర్నెట్కు సంబంధించిన పదం. వెబ్‌పేజ్ కెనాట్ ఫౌండ్ (webpage cannot found) అనే అర్థాన్ని ఈ ఎర్రర్ సూచిస్తుంది. ఉదాహరణకు: ఇంటర్నెట్‌లో ఓ అంశానికి సంబంధించి యూఆర్ఎల్ లింక్‌ను సృష్టించటం జరిగింది. అయితే, ఆ లింక్‌ను తరువాతి క్రమంలో ఇంటర్నెట్ నుంచి తొలిగించారు. తొలగించబడిన యూఆర్ఎల్ లింక్‌ను మరల ఇంటర్నెట్ బ్రౌజర్‌లో టైప్ చేసినట్లయితే ‘404 ఎర్రర్'(404 Error) స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. 404 ఎర్రర్ మీ ఇంటర్నెట్ బ్రౌజర్ పై ప్రత్యక్షమైదంటే మీ సెర్చ్ చేసిన పేజీ లేదని, ఎప్పుడో తొలగించబడిందని అర్ధం చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

మైక్రోమ్యాక్స్ ఏ54

మైక్రోమ్యాక్స్ ఏ54

1.) మైక్రోమ్యాక్స్ ఏ54:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్కార్పియన్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎసఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,299.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

కార్బన్ ఏ4

కార్బన్ ఏ4

2.) కార్బన్ ఏ4:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
సెకండరీ కెమెరా సపోర్టు,
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.4,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

హువావీ ఆసెండ్ వై210డి (Huawei Ascend Y210D)
 

హువావీ ఆసెండ్ వై210డి (Huawei Ascend Y210D)

3.) హువావీ ఆసెండ్ వై210డి (Huawei Ascend Y210D):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ, వై-ఫై హాట్ స్పాట్,
డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

కార్బన్ఏ9 ప్లస్

కార్బన్ఏ9 ప్లస్

4.) కార్బన్ఏ9 ప్లస్:

4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,988
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012:

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012:

5.) సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ ఎస్6012:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 రక్షా బంధన్ ఆన్‌లైన్ డీల్స్: రూ.5,000లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

రక్షా బంధన్ ఆన్‌లైన్ డీల్స్: రూ.5,000లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్!

కార్బన్ స్మార్ట్ ఏ5‌స్టార్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగాపిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,455,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐడియా ఐడీ 920

ఐడియా ఐడీ 920

ఐడియా ఐడీ 920:

3.5 అంగుళాల హెచ్‌వీజీఏ, టీఎఫ్టీ,
256 ఎంబి ర్యామ్,
512ఎంబి రోమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ కెమెరా,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబాల్ ఆండీ 4వీ

ఐబాల్ ఆండీ 4వీ

ఐబాల్ ఆండీ 4వీ:

3.2 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
650మెగాహెట్జ్ ఆర్మ్9 ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
లియోన్ 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,240.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X