రాఖీ స్పెషల్, రూ.700కే ఫోన్

Posted By:

సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని శనివారం ఘనంగా జరుపుకోబోతున్నాం. కేవలం అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికి ఈ బంధనం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే. రాఖీ వేడుకను పురస్కరించుని అత్యంత చౌక ధరల్లో లభ్యమవుతున్న 10 ఎంట్రీ లెవల్ ఫోన్‌ల‌ను ఇప్పుడు చూద్దాం...

Read More: చిచ్చురేపుతున్నఅక్రమ సంబంధాల గుట్టు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

నోకియా 105 (బ్లాక్)
బెస్ట్ ధర రూ.1,105
కొనుగులు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:

1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆల్పా న్యూమరిక్ కీబోర్డ్,
ఎఫ్ఎమ్ రేడియో,
సింగిల్ సిమ్, జీఎస్ఎమ్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

సామ్‌సంగ్ గురు ఈ1200
బెస్ట్ ధర రూ.1,129
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
సింగిల్ సిమ్, జీఎస్ఎమ్,
యాంటీ - డస్ట్ కీప్యాడ్,
ఆల్పా న్యూమరిక్ కీప్యాడ్,
2జీ నెట్ వర్క్ సపోర్ట్,
800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

ఐబాల్ అవోంటీ 2.4జీ
బెస్ట్ ధర రూ.1,398
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

6.096 సెంటీమీటర్ల డిస్‌ప్లే,
హిడెన్ స్పీకర్,
వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ రోటేటరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
లై-ఐయోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

మైక్రోమాక్స్ జాయ్ ఎక్స్1850 (బ్లాక్)
బెస్ట్ ధర రూ.795
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.77 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
0.008 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
బ్లూటూత్ సపోర్ట్,
ఆల్ఫా‌న్యూమరిక్ కీప్యాడ్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

ఇంటెక్స్ ఆటమ్
బెస్ట్ ధర రూ.990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ + .3 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఎంపీ3, ఏఎమ్ఆర్, డబ్ల్యూఏవీ, ఎమ్ఐడీ ఫార్మాట్స్,
32ఎంబి ఇంటర్నల్ మెమరీ,
లై-ఐయోన్ 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

ఫార్మీ సీ103 (బ్లూ)
బెస్ట్ ధర రూ.737
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ప్రైమరీ కెమెరా సపోర్ట్,
టార్చ్ లైట్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఎంపీ3, ఏఎమ్ఆర్, డబ్ల్యూఏవీ, ఎమ్ఐడీ ఫార్మాట్ సపోర్ట్,
1050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

నోకియా 130 (బ్లాక్)
ఫోన్ బెస్ట్ ధర రూ.1,614
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.79 అంగుళాల ట్రాన్స్ మిస్సివ్ స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
బ్లూటూత్ సపోర్ట్,
డ్యుయల్ స్టాండ్ బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
యూఎస్బీ సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆల్ఫా‌న్యూమరిక్ కీప్యాడ్,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

మైక్రోమాక్స్ ఎక్స్088
బెస్ట్ ధర రూ.899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

1.77 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆల్ఫా‌న్యూమరిక్ కీప్యాడ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లై-ఐయోన్ 950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

ఫార్మీ డబ్ల్యూ350
బెస్ట్ ధర రూ.1,254
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

2.032 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
సూపర్ స్లిమ్ ఫ్లిప్ ఫోన్,
డ్యుయల్ బిగ్ స్పీకర్,
మ్యూజిక్ ఫోన్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లై-ఐయోన్ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రాఖీ స్పెషల్.. ఫోన్స్ పై అదిరే ఆఫర్లు

జివీ జేవీ ఎక్స్57
బెస్ట్ ధర రూ.779
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు:

2 అంగుళాల క్వాగా స్ర్కీన్,
1.2గిగాహెర్ట్జ్ + కార్టెక్స్ ఏ11 ప్రాసెసర్,
డ్యుయల్ సిమ్,
0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
లై-ఐయోన్ 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Raksha Bandhan: Top 10 Low-budget Mobiles Available only At Rs 700. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot