ఐ ఫోన్‌‌ను కాపీ కొట్టి మార్కెట్లోకి దిగింది

Written By:

ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐ ఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే .అయితే తాజాగా ఐ ఫోన్ ను పోలిన ఫోన్ ను నారత్ కు చెందిన ఓ కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇది అచ్చం ఐ ఫోన్ లాగానే ఉంటూ చూపరులను ఆకర్షిస్తోంది. అల్యూర్ ఐ ఫోన్ క్లోన్ తో రిలీజయిన ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఫరవాలేదనిపించేలా ఉన్నాయి.

Read more: ఈ ఉద్యోగానికి రూ.3 కోట్ల వేతనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 అంగుళాల స్కీన్

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

5.5 అంగుళాల స్కీన్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. బటన్స్ కూడా అచ్చం ఐ ఫోన్ లాగానే ఉంటాయి.

1.3 జీహెచ్ ప్రాసెసర్

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

1.3 జీహెచ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది

10 మెగా ఫిక్సల్ బ్యాక్ కెమెరా

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

10 మెగా ఫిక్సల్ బ్యాక్ కెమెరా అలాగే 5 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా

1 జీబి ర్యామ్ తో పాటు 8 జీబి ఇంటర్నల్ మెమొరీ

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

1 జీబి ర్యామ్ తో పాటు 8 జీబి ఇంటర్నల్ మెమొరీ, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ

ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

అయితే ఫోన్ లో మంచి బ్రైట్ నెస్, ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, సౌండ్ క్వాలిటీ బాగుండగా, కెమెరా పనితీరు అసంతృప్తికరమని, 4జీ లేదని విశ్లేషణలు వస్తున్నాయి.

దీని ధర రూ. 5444

ఐ ఫోన్‌ లాంటి ఫోన్ మార్కెట్లోకి దిగింది

మార్కెట్లో దీని ధర రూ. 5444 గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Reach Allure Plus 4G Smartphone launched in India at Rs 5444
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting