ఈ ఉద్యోగానికి రూ.3 కోట్ల వేతనం

By Hazarath
|

ఇప్పుడు టెక్ కంపెనీలో ఒకే ఒక జాబు హాటెస్ట్ గా మారింది. అదే సీఎక్స్ఓ (చీఫ్ ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్).. సీఈఓలు, సీఎఫ్ఓలు, సీఎంఓ వంటి ఉన్నత పోస్టులు ఎన్నిఉన్నా కాని సీఎక్స్ఓలకు మాత్రమే డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాలంలో దాదాపు 20 సీఎక్స్ఓ పోస్టులు భర్తీ అయ్యాయి. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్, మార్కెటింగ్, ఇన్నోవేషన్ పై కన్నేసిన కంపెనీలు, కేవలం ఒక్క విభాగంలో కాకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ విభాగాల్లో అనుభవమున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ, వారినీ ఈ పోస్టుకు తీసుకుంటున్నాయి.వీరికి దాదాపు రూ .3 కోట్లకు పైగానే జీతాలు లభిస్తున్నాయి.

Read more : లక్షల జీతాలందించే బెస్ట్ కొలువులు

tech

ఇప్పటికే రిలయన్స్ సహా, ఆదిత్య బిర్లా గ్రూప్, మహీంద్రా, ఆర్పీజీ, రేమాండ్, బిర్లా సన్ లైఫ్, ఎల్అండ్ డీ తదితర కంపెనీలు కొత్తగా సీడీఓ, సీఎక్స్ఓలను నియమించుకున్నాయి. వీరికి సీఈఓలు, సీఎఫ్ఓలతో సమానంగా వేతనం, హోదా లభిస్తోందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఇక మీరు ఈ స్కిల్స్ నేర్చుకుంటే లక్షల్లో జీతాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

Read more: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇక్కడ లక్షల్లో జీతాలు

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఇదో రకమైన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అప్లికేషన్ తయారు చేయటానికి డెవలపర్ కు అవసరమైన అన్ని వనరులను ఈ టెక్నాలజీ సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఈ నైపుణ్యానికి చెల్లించే వార్షిక వేతనం 1,30,081 డాలర్లు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఇదో ఉచిత ఓపెన్ సోర్స్ NoSQL (ఎన్ఓఎస్‌క్యూఎల్) డేటా‌బేస్. కసాండ్రా సంబంధిత ఉద్యోగోలకు చెల్లిస్తోన్న వార్షిక వేతనం 128,646డాలర్లు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..
 
ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

హడూప్ అనే ఓపెన్ సోర్స్ స్టోరేజ్ వ్యవస్థకు ‘మ్యాప్‌రెడ్యూస్'ను గుండెకాయిలా పలుస్తున్నారు. మ్యాప్‌రెడ్యూస్ అనే ప్రోగ్రామ్ ద్వారా హడూప్ అన్ని రకాల డేటాను స్టోర్ చేసుకోగలదు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఈ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌‌ను పూర్తిగా నేర్చుకున్నట్లయితే $126,816ను వార్షిక వేతనంగా పొందవచ్చు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది. హెచ్‌బేస్ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు మార్కెట్లో లభిస్తున్నాయి.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఇదో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఐటీ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం 124,563 డాలర్లు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

అడ్వాన్సుడ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌గా పిలవబడే ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌ను సాప్ సంస్థ అభివృద్థి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 124,262 డాలర్లు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఈ ఐటీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 123,458 డాలర్లు.

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఆ ఒక్క టెక్ జాబ్‌కి వేతనం రూ. 3 కోట్లకు పైగానే..

ఈ ఐటీ ప్రోగ్రామింగ్ స్కిల్ పై పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లించే సగటు వేతనం $123,186 డాలర్లు.

Best Mobiles in India

English summary
Here Write The hottest tech job with plus-Rs 3 crore salary

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X