Just In
- 15 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 19 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 21 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
- 21 hrs ago
Vi ప్రీపెయిడ్ ప్లాన్లు ఇతర టెల్కోలకు ఎంత బిన్నంగా ఉన్నాయో ఓ లుక్ వేయండి..
Don't Miss
- Finance
20 ఏళ్లలో రూ.196 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్! సెన్సెక్స్‌ను ప్రభావితం చేసిన అంశాలివే
- Movies
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- News
100 రోజుల ఛాలెంజ్: మహమ్మారి నిర్మూలనకు బిడెన్ చెప్పిన చిట్కా: కొత్త టాస్క్
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme X2 Pro మరియు Realme 5S రిలీజ్... ఫీచర్స్ అదుర్స్
రియల్‌మి సంస్థ ఈ రోజు ఇండియాలో జరిగిన ఈవెంట్ లాంచ్ ద్వారా తన రెండు స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసింది. రియల్‌మి 5s,రియల్‌మి X2ప్రో పేరు గల రెండు ఫోన్ల ద్వారా మార్కెట్ లో మళ్ళి సునామి సృష్టించడానికి ఆరాటపడుతోంది. ఈ రోజు 12.30 కి జరిగిన ఈవెంట్ ద్వారా వీటిని రిలీజ్ చేసారు.

రియల్‌మి 5s ధర
రియల్‌మి 5s రెండు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర రూ.9,999 మరియు 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. వీటి మొదటి సేల్ నవంబర్ 29 నుండి ఫ్లిప్ కార్ట్ మరియు Realme.com లలో మొదలవుతుంది. వీటి కొనుగోలు మీద నో-కాస్ట్ EMI ఎంపిక ఉంటుంది. అలాగే రూ.7,000 ల విలువైన జియో డిజిటల్ లైఫ్ ఎక్సట్రా వోచర్ల ప్రయోజనం కూడా లభిస్తుంది.
హైవేలపై Dec 1 నుండి టోల్‌గేట్ పెమెంట్స్ కోసం ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి!! దీనిని పొందడం ఎలా?

రియల్‌మి X2 ప్రో ధర
రియల్‌మి X2 ప్రో కుడా మూడు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ .29,999. అలాగే 12జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ధర రూ.33,999లు. ఇందులో గల మాస్టర్ ఎడిషన్ 12జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ధర రూ.34,999. ఇవి నవంబర్ 26 నుండి ఫ్లిప్ కార్ట్ మరియు Realme.com లలో అమ్మకానికి ఉంచింది. దీని కొనుగోలు మీద సుమారు రూ.11,500 విలువైన జియో ఎక్సట్రా వోచర్లు ప్రయోజనం లభిస్తుంది. మరియు రూ.1799 విలువైన రియల్‌మి బడ్స్ ను ఉచితంగా కూడా పొందవచ్చు. మాస్టర్ ఎడిషన్ మాత్రం క్రిస్మస్ సందర్బంగా మార్కెట్ లోకి రాబోతుంది.
8K వీడియో రికార్డింగ్,5G ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ S11

రియల్‌మి 5s స్పెసిఫికేషన్స్
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కలర్ ఓఎస్ 6.0 తో రియల్‌మి 5s రన్ అవుతుంది. ఇది ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ తో గల 6.5-అంగుళాల HD + (720 x 1600 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. రియల్‌మి 5s స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM మరియు 128GB వరకు స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మీరు మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు.
DEC 1 నుండి టారిఫ్ ధరలను పెంచుతున్న వొడాఫోన్,ఎయిర్‌టెల్

ఫోటోగ్రఫీ విషయానికొస్తే రియల్‌మి 5s 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (పిడిఎఎఫ్ మరియు ఎఫ్ / 1.8 ఎపర్చరు) తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ సెన్సార్ (ఎఫ్ / 2.25 ఎపర్చరు మరియు 119-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్) కూడా ఉంది. ఈ సెటప్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు 4 సెం.మీ ఫోకస్ దూరం) మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. తక్కువ-కాంతి షాట్ల కోసం సూపర్ నైట్స్కేప్ 2.0 మోడ్ మరియు క్రోమాబూస్ట్ ఫీచర్ కూడా ఉంది.
షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్... రిలీజ్ ఎప్పుడు?

రియల్‌మి X2 ప్రో స్పెసిఫికేషన్స్
రియల్‌మి ఎక్స్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ద్వారా రన్ అవుతుంది. ఆసుస్ ROG ఫోన్ 2, షియోమి బ్లాక్‌షార్క్ 2 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మాత్రమే ముందుగా ఈ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతున్న డివైస్లు. ఈ డివైస్ యొక్క రూపకల్పన చైనాలో ప్రారంభించటానికి ముందే కంపెనీ ధృవీకరించింది. ఈ డిజైన్ రియల్‌మి ఎక్స్ 2 తో అధికారికంగా మార్కెట్ లోకి రానున్నది. రియల్‌మి X2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్‌ల పూర్తి HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంది.

ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రోలో చూసినట్లుగా ఉంటుంది. డిస్ప్లే 135HZ టచ్ శాంప్లింగ్ రేటు వరకు సామర్థ్యం ఉన్నాయి. రియల్‌మి ఎక్స్ 2 ప్రో మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది అందులో 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది మరియు ఇది 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.
తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అదనపు ప్రయోజనాలు

ఇందులో గల ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో డాల్బీ అట్మోస్ మరియు డ్యూయల్-బ్యాండ్ వైఫైతో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది కలర్‌ఓఎస్ 6.1 తో రన్ అవుతుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190