షియోమి నుంచి దూసుకొస్తున్న రెడ్‌మి ఫోన్లు ఇవే

Written By:

షియోమి అతి త్వరలో మూడు ఫోన్లను మార్కెట్ లోకి వదలనుంది. ఈ షియోమి ఫోన్లు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. Redmi 4, Redmi 4A & Redmi 4A Prime పేరుతో రానున్న ఈ ఫోన్లు తమ కస్టమర్లను ఎంతగానో అలరిస్తాయని షియోమి చెబుతోంది. పైగా బడ్జెట్ తక్కువ ఫోన్లని కూడా చెబుతోంది. ఫోన్ ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

20 మంది బాయ్‌ఫ్రెండ్స్, 20 ఐఫోన్లు, అమ్మేసి ఏకంగా ఇల్లు కొనేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్‌మి 4 ఏ ప్రైమ్

త్వరలో రానున్నఈ ఫోన్ ధర రూ .5,880
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

షియోమీ రెడ్‌మి 4 ఏ ప్రైమ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రా రెడ్ సెన్సార్
4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

షియోమీ రెడ్‌మి 4

త్వరలో రానున్న ఈ ఫోన్ ధర రూ .9,810, ఈ నెల 11న విడుదల కానుంది.
5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

షియోమీ రెడ్‌మి 4

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్
4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

షియోమీ రెడ్‌మి 4 ఏ

5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

షియోమీ రెడ్‌మి 4 ఏ

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రా రెడ్ సెన్సార్
4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1
3030 ఎంఏహెచ్ బ్యాటరీ

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Redmi 4, Redmi 4A & Redmi 4A Prime Release: Xiaomi Devices Specs, Features Leaked; Redmi 4, 4A Will Be Similar But Not Too Identical Read more ar gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot