ధర తక్కువ.. అయినా జియోని సపోర్ట్ చేస్తాయి

Written By:

జియో వచ్చినాక అందరూ జియో సపోర్ట్ చేసే మొబైల్స్ కోసమే తెగ ఎదురుచూస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లు అత్యంత తక్కువ ధరలో జియోని సపోర్ట్ చేసే మొబైల్స్ ని కొనాలని అనుకోవడం సహజమే. అలాంటివారికి తక్కువలో ఏ మొబైల్స్ దొరుకుతాయో తెలియదు. అత్యంత తక్కువ ధరలో జియోని సపోర్ట్ చేసే మొబైల్స్ లిస్ట్ ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

డ్యూయెల్ సిమ్ ఫోన్లు ఎంత డేంజరో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance Lyf Flame 3

దీని ధర రూ. 2999
1.5 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్
512 ఎంబి ర్యామ్
4జిబి ఇంటర్నల్ స్టోరేజ్
1700 mAh బ్యాటరీ
5ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ

Swipe Elite 2

దీని ధర రూ.4666
1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్
1జిబి ర్యామ్
8జిబి ఇంటర్నల్ స్టోరేజ్
1900 mAh బ్యాటరీ
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ

Karbonn Quattro L45

దీని ధర రూ.4499
1 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్
1జిబి ర్యామ్
8జిబి ఇంటర్నల్ స్టోరేజ్
1800 mAh బ్యాటరీ
5ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ

Samsung Z2

దీని ధర రూ.4590
1 .5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్
1జిబి ర్యామ్
8జిబి ఇంటర్నల్ స్టోరేజ్
1500 mAh బ్యాటరీ
5ఎంపీ కెమెరా

Karbon Aura

దీని ధర రూ.3777
1 .2GHz క్వాడ్ కోర్ Spredtrum ప్రాసెసర్
1జిబి ర్యామ్
8జిబి ఇంటర్నల్ స్టోరేజ్
2000 mAh బ్యాటరీ
5ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ

Reliance Lyf Wind 6

దీని ధర రూ. 6499
1.3 GHz క్వాడ్ కోర్ Cortex A7 ప్రాసెసర్
2జిబి ర్యామ్
16జిబి ఇంటర్నల్ స్టోరేజ్
2200 mAh బ్యాటరీ
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ

Intex Cloud String V2.0

దీని ధర రూ. 6499
1.3 GHz క్వాడ్ కోర్ Cortex A7 ప్రాసెసర్
2జిబి ర్యామ్
16జిబి ఇంటర్నల్ స్టోరేజ్
2200 mAh బ్యాటరీ
8ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance jio 4g supported top 10 cheapest android mobiles read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot