రిలయన్స్ లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

Written By:

రిలయన్స్ రిటైల్ కు చెందిన లైఫ్ తాజాగా 4జీ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో 4జీ మొబైల్ కావాలనుకునేవారికి ఈ మొబైల్ ఫరెఫెక్ట్ గా సరిపోతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. విండో 5 పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

Read more : 3జీబి ర్యామ్ గోల్డ్ ఎడిషన్ ఫోన్ రూ.7,499కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

హెచ్‌డీ రిసొల్యూషన్‌తో 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. మీరు ఈ ఫోన్ కెమెరాతో అత్యంత అధ్భుతంగా ఫోటోలు తీయవచ్చు. కంటిన్యూ మోడ్‌లో 99 చిత్రాల వరకు తీయొచ్చు.

లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ సిమ్ 4 జీ సపోర్ట్ తో నడిచేవిధంగా రూపొందించారు.

లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

ర్యామ్ ప్రాసెసర్ విషయానికొస్తే 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

అంతే కాకుండా యూఎస్‌బీ ద్వారా పెన్‌డ్రైవ్‌ను అనుసంధానించొచ్చు. ఈ ఫోన్ 2 రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.6,599.

లైఫ్ నుంచి మరో కొత్త 4జీ మొబైల్

వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ టెక్నాలజీ తో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ అసలైన 4జీ అనుభూతినిస్తుందని కంపెనీ వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Reliance LYF Wind 5 now available at Rs 6,599
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot