Home
Mobile

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్పీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి జే5, జే7 మోడల్స్‌లో రెండు సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో ప్రకటించింది. వీటిని త్వరలోనే భారత్ మార్కెట్ల కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాియి. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే....

Read More: మీ కంప్యూటర్ వేగంగా పనిచేసేందుకు...(చిట్కాలు)
సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రత్యేకతలు:

సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, మార్వెల్స్ ఆర్మడా మొబైల్ పీఎక్స్ఏ1936 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: మీ కంప్యూటర్ తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేయాలంటే..?

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 ప్రత్యేకతలు:

సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, స్నాప్‌‍డ్రాగన్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1.5జీబి ర్యామ్.

 సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి జే5, జే7 మోడల్స్‌లో రెండు సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో ప్రకటించింది.

 సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

వీటిని త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

 సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రత్యేకతలు:

సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, మార్వెల్స్ ఆర్మడా మొబైల్ పీఎక్స్ఏ1936 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.5జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ జే5 ప్రత్యేకతలు:

సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, స్నాప్‌‍డ్రాగన్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1.5జీబి ర్యామ్.

 సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

సెల్ఫీ కెమెరా ప్రత్యేకతతో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు

Read MORE: కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

Best Mobiles in India

English summary
Samsung Announces Galaxy J5 And J7 With Front-Facing Flash For Selfies. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X