చవక ధర ఆండ్రాయిడ్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది.

 

దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. ఈ శీర్షిక మీకో మార్గదర్శి కావచ్చు. రూ.6,000లకు దిగువ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282

1.) సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ఎస్5282 (Samsung Galaxy Star S5282):

2.9 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,899.

 

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో డ్యుయోస్ ఎస్5312

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో డ్యుయోస్ ఎస్5312

2.) సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో డ్యుయోస్ ఎస్5312 (Samsung Galaxy Pocket Neo Duos S5312):

3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
స్మార్ట్ డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,000.

 

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ ఎస్5303
 

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ ఎస్5303

3.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ ఎస్5303 (Samsung Galaxy Y Plus S5303):

2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,695.

 

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్

సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్

4.) సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ (Samsung Galaxy Music Duos):

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
850మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,174.

 

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ డ్యుయోస్

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ డ్యుయోస్

5.) సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ డ్యుయోస్ (Samsung Galaxy Young Duos):

3.14 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
లియోన్ 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,000.

 

‘సామ్‌సంగ్' ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X