సామ్‌సంగ్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌లు.. రూ.3,000 నుంచి రూ.5,000 వరకు

Posted By:

మెగా‌బ్రాండ్ సామ్‌సంగ్ 2012కు గాను తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేసింది. మధ్యతరగతి వినియోగదారులకు సైతం తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండేవిధంగా ధర విషయంలో జాగ్రత్త వహించింది. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో సామ్‌సంగ్ పూర్తి టచ్‌స్ర్కీన్ వ్యవస్థను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను రూ.5,000లోపు ధరల్లో విక్రయిస్తోంది.

మొబైల్ ఫోన్‌లు (రూ.999 ధరల్లో)

సామ్‌సంగ్ చాంప్ నియో డ్యుయోస్, సామ్‌సంగ్ స్టార్3 డ్యుయోస్, సామ్‌సంగ్ చాంప్ డీలక్స్ వంటి ఎంట్రీ లెవల్ ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభిస్తున్నాయి. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింది గ్యాలరీలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ చాంప్ నియో డ్యుయోస్ (Samsung Champ Neo Duos):

డ్యూయల్ సిమ్,
32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
2.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ స్ర్కీన్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ధర రూ.3070.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ స్టార్ 3 డ్యుయోస్ (Samsung Star 3 Duos):

ఎఫ్ఎమ్ రేడియో,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.4810,
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ చాంప్ డీలక్స్ (Samsung Champ Deluxe):

డ్యూయల్ సిమ్,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,
ధర రూ.3990.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot